twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    ముంబై: ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. సొంత ఇంట్లో ఉన్నంత హాయిగా, ప్రశాంతంగా ఎక్కడ కూడా ఉండలేము. ఒక వేళ వెల్లాలని అనిపించినా కొంత కాలానికే అక్కడ బోర్ కొట్టి మనసు ఇంటికి వెళ్లమని మారాం చేస్తుంది. రోజంతా పని చేసి కష్టపడి ఇంటికి చేరిన తర్వత ఎంతో రిలాక్స్‌గా అనిపిస్తుంది. అందుకే ఇంటి విషయంలో ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొత్త ఇల్లు కట్టుకునే వారు తమ అభిరుచికి తగిన విధంగా వాటిని తీర్చిదిద్దుకుంటారు. బాగా డబ్బున్న వారి ఇల్లు కొన్ని మాటల్లో చెప్పలేనంత అద్భుంగా ఉంటాయి.

    సినిమా స్టార్ల విషయానికొస్తే.... వారి ఇళ్లు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. వారి ఆదాయం కోట్లలో ఉంటుంది కాబట్టి... వాళ్ల ఇళ్లు కూడా అదే రేంజిలో చాలా ఖరీదుతో కూడుకున్నవి ఉంటాయి. తమ అభిరుచికి తగిన విధంగా లగ్జరీగా ఇళ్లను కట్టుకుంటూ ఉంటారు.

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే ఫిల్మ్ నగర్లో తన అభిరుచికి తగిన విధంగా కోట్లు ఖర్చు చేసి ఇల్లు కట్టుకోగా.... మరో యువ హీరో అల్లు అర్జున్ కూడా పెళ్లయిన తర్వాత ఖరీదైన గెస్ట్ హౌజ్ కట్టించుకున్నాడు. బాలీవుడ్ స్టార్ల విషయానికొస్తే... అమితాబ్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలా ప్రతి ఒక్కరూ తమ అభిరుచికి తగిన విధంగా కోట్లు ఖర్చు చేసి తమ ఇళ్లను స్వర్గ ధామంలా తీర్చి దిద్దుకున్నారు.

    సినీ స్టార్ల ఇళ్లపై ఓ లుక్కేద్దాం....

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసం..... ఆయన రేంజికి తగిన విధంగా ఎంత ఖరీదో...

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    మహేష్ బాబు కొత్తగా కట్టుకున్న లగ్జరీ హౌస్.

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    అల్లు అర్జున్ ఖరీదైన గెస్ట్ హౌస్.

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    ఐశ్వర్య రాయ్ రెసిడెన్స్.

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    అమితాబ్ బచ్చన్ ఇల్లు ‘జల్సా' ముంబైలో ఒక ల్యాండ్ మార్క్.

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    షారుక్ ఖాన్ నివాసం ‘మన్నత్' లోని ఇంటీరియల్స్.

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్ మెంట్స్.

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    సైఫ్ అలీ ఖాన్ నివాసం ‘ఫార్య్చూన్ హైట్స్'.

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    హృతిక్ రోషన్ లగ్జరీ అపార్ట్ మెంట్.

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేఖ ఇల్లు ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె ఇంటి చుట్టూ వెదురు కర్రలతో డెకొరేట్ చేయబడి ఉంటుంది.

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    దుబాయ్ లోని షారుఖ్ నివాసం.

    సినీ స్టార్స్.... వారి లగ్జరీ నివాసాలు(ఫోటో ఫీచర్)

    హైదరాబాద్ లో ప్రభాస్ నివాసం.

    English summary
    There is nothing in this world as sweet as a home. No matter how rich and busy a person might be, at the end of the day, he's his own self at his paradise. Many consider their homes as the symbol of human togetherness - a place where all of us learn the first steps of life. This concept isn't very different even in the case of Tollywood and Bollywood celebrities as well. After all, they too are normal humans like all. stars are believed to lead kingly lives. They earn in crores, hence their houses too are expected to be larger-than-life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X