»   »  వెనుక అన్న-ముందు చిరు..!?!

వెనుక అన్న-ముందు చిరు..!?!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కడొక అన్నస్వర్గీయ నందమూరి తారకరామారావు పే..ద్ద కటౌట్. ఆ కటౌటే ముందు చిరంజీవి ఫోజులతో ఒకయాన డాన్స్ లు. ఈ సీన్ శివాజీ హీరోగా రూపొందుతున్న స్టేట్ రౌడి-వీడికంత సీన్ లేదు సినిమాలో ఒక పాటలో ఉంటుంది. వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను నవంబర్ ఒకటిన విడుదల అవనున్నది. మల్లికా కపూర్, మధు శాలినీ హీరోయిన్లుగా చేస్తున్నారు. విక్రమ్ గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీనివాస్, ఉమా మహేశ్వర్ రావు నిర్మిస్తున్నారు.

Read more about: chiranjeevi shivaji state rowdy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X