»   » అందుకే ఆయన రోల్ మోడల్, మహేష్ బాబు లైఫ్ స్టైల్ సూపర్ (ఫోటోస్)

అందుకే ఆయన రోల్ మోడల్, మహేష్ బాబు లైఫ్ స్టైల్ సూపర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు... టాలీవుడ్లో టాప్ హీరో. తెలుగులో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో మొదటి వరుసలో ఉండే స్టార్. మహేష్ బాబు సినీ జీవితం మాత్రమే కాదు...ఆయన పర్సనల్ లైప్ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది.

చక్కని కుటుంబం, ముద్దొచ్చే పిల్లలు, అన్నింటా తనకు చోదోడుగా ఉండే భార్య. మహేష్ బాబు లైఫ్ స్టైల్ కూడా చాలా క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. వివాదాలను తన దరికి కూడా రానివ్వరు. ఆయన సినిమా ప్రొఫెషన్లో వ్యవహరించే తీరు కూడా చాలా పర్ ఫెక్టుగా ఉంటుందని అంటుంటారు.

సినిమా వ్యవహారాలు, సంపాదన, కుటుంబ వ్యవహారాలు, అభిమానులతో ఆయన డీల్ చేసే వ్యవహారం, సేవా కార్యక్రమాల పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి, అంకిత భావం, ఫిట్ నెస్ విషయంలో మహేష్ బాబు తీసుకునే శ్రద్ధ వెరస ఆయన చాలా మందికి రోల్ మోడల్ అయ్యారు.

ప్రతి ఒక్కరూ కోరుకునేలా.... సమాజంలో జీవిచడం, ఓ స్థాయికి రావడం, పర్ ఫెక్టుగా లైఫ్ స్టైల్ మెయింటేన్ చేయడం... దీంతో పాటు సిపుల్ లైవ్ స్టైల్ లాంటివి మహేష్ బాబు లాంటి కొందరు స్టార్లకు మాత్రమే సాధ్యం అంటున్నారు ఆయన అభిమానులు.

స్లైడ్ షోలో మహేష్ బాబు లైఫ్ స్టైల్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు, ఫోటోస్...

మహేష్ బాబు

మహేష్ బాబు

ప్రస్తుతం టాలీవుడ్లో మహేష్ బాబు మోస్ట్ వాంటెడ్ హీరో. ఆయనతో సినిమా చేసే అవకాశం దక్కించుకోవడమే ఓ గొప్ప. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ణ్యా సినిమా హిట్టయితే భారీ లాభాలు వస్తాయనేది నిర్మాతల నమ్మకం.

మహేష్ బాబు ఇల్లు

మహేష్ బాబు ఇల్లు

ఇదే మహేష్ బాబు నివాసం ఉండే ఇల్లు. అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగుతో తన అభిరుచికి తగిన విధంగా మహేష్ బాబు కట్టుకున్న ఇల్లు ఇది.

ఫిట్ నెస్

ఫిట్ నెస్

ఫిట్ నెస్ విషయంలో మహేష్ బాబు ఫర్ ఫెక్ట్. అయన వయసు 40 సంవత్సరాలైన పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తారు.

ఆటిట్యూడ్

ఆటిట్యూడ్

మహేష్ వ్యక్తిత్వం, ఆటిట్యూడ్... ఆయన ఇతర స్టార్లతో వ్యవహరించే తీరు కూడా చాలా గొప్పగా ఉంటుందని ఆయన కోస్టార్స్ అంటుంటారు.

కార్స్

కార్స్

మహేష్ బాబుకు కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయంలో ఆయన ఎప్పుడూ అప్ డేటెడ్ గా ఉంటారు.

కారా వ్యాన్

కారా వ్యాన్

మహేష్ బాబు షూటింగులకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా తనకోసం డిజైన్ చేసుకున్న కారా వ్యాన్లోనే వెళతారు.

అత్యాధునిక సౌకర్యాలు..

అత్యాధునిక సౌకర్యాలు..

మహేష్ బాబు కారా వ్యాన్ లో అత్యాధునిక సౌకర్యాలు చూసే వారి మతి పోగొట్టేలా ఉంటాయి.

ఫ్యామిలీ

ఫ్యామిలీ

మహేష్ బాబు ప్యామిలీ... చూడ చక్కనైన ఆదర్శవంతమైన కుటుంబం.

సంపాదన

సంపాదన

మహేష్ బాబు సంపాదన విషయంలో కూడా తెలుగు స్టార్ హీరోల్లో టాప్. ఆయనకు ఒక్కో సినిమాకు రూ. 20 నుండి రూ. 30 కోట్లు తీసుకుంటారు. ఇవీ కాక బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం అదనం.

సేవా కార్యక్రమాలు

సేవా కార్యక్రమాలు

సేవా కార్యక్రమాల్లో కూడా మహేష్ బాబు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

English summary
Story about Mahesh babu simple life style. Mahesh Babu is an Indian actor, producer, media personality, and philanthropist known for his works in Telugu cinema. He owns the production house G. Mahesh Babu Entertainment Pvt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu