భక్తి బాట పట్టిన... సెక్స్ సినిమాల భామ(ఫోటోలు)
ముంబై: జిస్మ్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన సన్నీ లియోన్ ఇటీవల ముంబైలోని సిద్ధి వినాయక్ టెంపుల్‌ను సందర్శించింది. ఆమెతో పాటు బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్తాకపూర్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఏక్తా కపూర్ సన్నీలియోన్‌తో 'రాగిణి ఎంఎంఎస్-2' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
సన్నీ లియోన్ ఇక్కడి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించింది. ఆమె భారత్‌లో సిద్ధివినాయక్ టెంపుల్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. భారతీయ కట్టు, బొట్టుతో సాంప్రదాయ బద్దంగా సన్నీ లియోన్ హాజరు కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
అయితే సన్నీ లియోన్ రాకను శివసేన పార్టీ వర్గాలు తప్పు బట్టారు. భక్తితో దేవాలయాన్ని ఎవరు సందర్శించినా మాకు అభ్యంతరం లేదు. కానీ సన్నీ లియోన్ తన తర్వాతి చిత్రం 'రాగిణి ఎంఎంఎస్-2' చిత్రం పబ్లిసిటీ కోసమే సిద్దివినాయక్ టెంపుల్ ను సందర్శించిందని దుయ్యబట్టారు.
ఫోర్న్ స్టార్‌గా అశ్లీల సెక్స్ చిత్రాల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఇండో-కెనడియన్ నటి సన్నీ లియోన్.... ఈ సినిమాలకు స్వస్తి చెప్పి భారత సినీ మార్కెట్ లో తన అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమెతో శృంగార ప్రధానమైన సినిమాలు చేసేందుకు ఇక్కడి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

నిర్మాత ఏక్తా కపూర్‌తో సిద్ధి వినాయక్ టెంపుల్లో సన్నీ లియోన్.

Click it and Unblock the Notifications