'సుబ్రమణ్యపురం' తెలుగు రీమేక్

అప్పటి బెల్ బాటం ఫ్యాంటులు,లంగా ఓణీలు ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ గా పరిగణిస్తున్నారు. అంతేగాక కొద్దిగా ఇక్కడ నేటివిటీని అనుసరించి స్క్రీన్ ప్లేను కూడా మార్చనున్నట్లు చెప్తున్నారు. అయితే సినీ వర్గీయులు మాత్రం సుబ్రమణ్యపురం రీమేక్ అంతగా కలిసివచ్చే అంశం కాదంటున్నారు. కారణంగా సినిమా అంతా కథన ప్రదానంగా విజువల్ ట్రీట్ గా ఉంటుందని,ఆ మూడ్ ని క్యారీ చేస్తేనే కథ ఎక్కుతుందని లేకపోతే బోర్ వచ్చే అంసం ఉందంటున్నారు. అటువంటివి చోటుచేసుకోకుండా వీరశంకర్ జాగ్రత్తలు తీసుకుని చిత్రాన్ని పూర్తి చేసి హిట్టు కొడతాడని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











