twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి ‘పద్మశ్రీ’ పార్టీ, సెక్సీ లుక్‌తో జాహ్నవి (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    ముంబై : ప్రముఖ హీరోయిన్ శ్రీదేవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రముఖ వ్యాపార వేత్త, సహారా సంస్థల అధినేత సుబ్రతో రాయ్ శ్రీదేవి పద్మశ్రీ అవార్డు గెలుపొందిన నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

    మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...శ్రీదేవి కూతురు జాహ్నవి త్వరలో హీరోయిన్‍‌గా బాలీవుడ్ తెరంగ్రేటం చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఆమె ఈ పార్టీకి హాట్ అండ్ సెక్సీ డ్రెస్ లో హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇక శ్రీదేవి కూడా తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు అనే విధంగా బ్యూటీఫుల్‌గా లుక్‌తో అందరినీ ఆశ్చర్య పరిచింది.

    భారతీయ సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు గాను 2012-13 సంవత్సరం భారత ప్రభుత్వ పద్మ అవార్డుల లిస్టులో శ్రీదేవికి చాన్స్ దక్కింది. శ్రీదేవితో పాటు ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు, క్రికెటర్ రాహుల్ డ్రావిడ్, ప్రముఖ నటి శ్రీదేవి, ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మా అవార్డులను ఇటీవల అందుకున్న విషయం తెలిసిందే.

    పార్టీ ఫోటోలు స్లైడ్ షోలో....

    శ్రీదేవి ‘పద్మశ్రీ’ పార్టీ, సెక్సీ లుక్‌తో జాహ్నవి (ఫోటోలు)

    పార్టీలో కుటుంబంతో కలిసి శ్రీదేవి

    శ్రీదేవి ‘పద్మశ్రీ’ పార్టీ, సెక్సీ లుక్‌తో జాహ్నవి (ఫోటోలు)

    శ్రీదేవి కూతురు జాహ్నవి పార్టీలో పింక్ డ్రెస్ లో సెక్సీ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.

    శ్రీదేవికి కేక్ తినిపిస్తున్న సుబ్రతో రాయ్

    శ్రీదేవి ‘పద్మశ్రీ’ పార్టీ, సెక్సీ లుక్‌తో జాహ్నవి (ఫోటోలు)

    భర్త బోనీకపూర్, మరిది అనిల్ కపూర్ తో కలిసి శ్రీదేవి

    శ్రీదేవి ‘పద్మశ్రీ’ పార్టీ, సెక్సీ లుక్‌తో జాహ్నవి (ఫోటోలు)

    పార్టీలో ప్రభుదేవాతో శ్రీదేవి

    శ్రీదేవి ‘పద్మశ్రీ’ పార్టీ, సెక్సీ లుక్‌తో జాహ్నవి (ఫోటోలు)

    పార్టీకి హాజరైన ఒకప్పటి స్టార్ హీరోయిన్ మధుబాల(రోజా మూవీ ఫేం)

    శ్రీదేవి ‘పద్మశ్రీ’ పార్టీ, సెక్సీ లుక్‌తో జాహ్నవి (ఫోటోలు)

    పార్టీలో షబానా అజ్మీ, జావేద్ అక్తర్

    శ్రీదేవి ‘పద్మశ్రీ’ పార్టీ, సెక్సీ లుక్‌తో జాహ్నవి (ఫోటోలు)

    సుబ్రతో రాయ్ తో శ్రీదేవి

    English summary
    Well known businessman Subrata Roy Sahara threw a party in honour of Sridevi after she won the prestigious Padma Shri award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X