»   » సుచీ లీక్స్: ఆ హీరోయిన్‌తో న్యూడ్ ఫిల్మ్ తీసిన ధనుష్ అన్నయ్య!

సుచీ లీక్స్: ఆ హీరోయిన్‌తో న్యూడ్ ఫిల్మ్ తీసిన ధనుష్ అన్నయ్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సుచీ లీక్స్ వ్యవహారంలో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా మరో సెన్సేషన్ న్యూస్ లీకైంది. ఇప్పటి వరకు ధనుష్, అనిరుధ్, చిన్మయి, త్రిష, నయనతార, ఆండ్రియా మొదలగు స్టార్స్ గురించిన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా ధనుష్ అన్నయ్య, ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ పేరు తెరపైకి వచ్చింది.

7జి బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలు వేరులే, యుగానికి ఒక్కడు, వర్ణ లాంటి చిత్రాలు తీసిన సెల్వరాఘవన్... ఈ మధ్య ఒక్క హిట్టూ లేక పోవడంతో నటి ఆండ్రియాతో న్యూడ్ ఫిల్మ్ తీసారని తాజాగా సుచీ లీక్స్ ద్వారా తెరపైకి వచ్చింది.

ఈ మెయిల్ ద్వారా బట్టయబలు

ఈ మెయిల్ ద్వారా బట్టయబలు

ఆండ్రియాతో సెల్వ రాఘవన్ న్యూడ్ ఫిల్మ్ తీసినట్లు సుచీ లీక్స్ ద్వారా తాజాగా లీకైంది. ఆండ్రియా ఈ మెయిల్ లో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అతడి భార్యకు కూడా మెయిల్

అతడి భార్యకు కూడా మెయిల్

ఆండ్రియా నుండి సెల్వరాఘవన్ భార్య అంజలికి ఒక ఈమెయిల్ వెళ్లిందని, ఇందుకు సంబంధించిన ఈ మెయిల్ లో తనతో సెల్వరాగవన్ 'ది ఘోస్ట్' అనే చిత్రాన్ని, ఇది పూర్తి రొమాంటిక్ మూవీ అని, తనను ఇందులో నగ్నంగా చూపారని ఆండ్రియా చెప్పినట్లు సమాచారం.

అలాగే వదిలేస్తే పోర్న్ సినిమానే

అలాగే వదిలేస్తే పోర్న్ సినిమానే

ఈ సినిమాకు తాను ఇంకా రెమ్యూనరేషన్ తీసుకోలేదని, ఈ సినిమాను అలాగే రిలీజ్ చేసే అవకాశం లేదని, అందులోని న్యూడ్ సీన్లకు సెన్సార్ ఒప్పుకునే అవకాశం లేదు, న్యూడ్ సీన్లు ఎడిట్ చేస్తే ఆర్ట్ చిత్రంలా ఉంటుంది, ఎడిట్ చేయకుంటే అది పోర్న్ సినిమాలానే ఉంటుందని ఆండ్రియా సెల్వ భార్యకు పంపిన ఈమెయిల్ లో పేర్కొందట.

నాశనం చేయాలి, లీక్ అవుతాయనే టెన్షన్

నాశనం చేయాలి, లీక్ అవుతాయనే టెన్షన్

ఆ సినిమాను తిరిగి ప్రారంభిస్తే నేను మళ్లీ నటించడానికి సిద్ధమే, అలాంటి ఉద్దేశం లేక పోతే ఈ సినిమా ఫుటేజ్ మొత్తాన్నీ నాశనం చేయాలని సెల్వకు చెప్పండి, ఏదైనా పొరపాటు జరిగి ఫుటేజ్ లీకైతే పరువు పోతుంది అని సెల్వ భార్యకు పంపిన ఈ మెయిల్ లో ఆండ్రియా పేర్కొందట.

ఈ మెయిల్ అనుమానాలు?

ఈ మెయిల్ అనుమానాలు?

అయితే సుచీ లీక్స్ పేరుతో వచ్చిన ఈ ఈమెయిల్ మీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఇందులో నిజాలు తెలియాలంటే సెల్వ రాగవన్ లేదా ఆండ్రియా స్పందించాల్సి ఉంది.

English summary
Singer Suchithra has exposed a secret mail about the naked shoot of Andrea - Selvaraghavan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu