సుచీ లీక్స్ దుమారం: హీరోయిన్ 'అర్థనగ్న' ఫోటో.. ఎవరామె?

Recommended Video

సుచీ లీక్స్ లో 'అర్థనగ్న' ఫోటో.. ఎవరిదంటే ?

సుచీ లీక్స్.. ఇప్పుడీ పేరు వింటేనే కోలీవుడ్‌ హడలెత్తిపోతోంది. ఎప్పుడు ఎవరి వీడియో బయటకొచ్చి ఏ సంచలనానికి దారితీస్తుందోనన్న భయాందోళన వారిని వెంటాడుతోంది. నిజానికి సుచి లీక్స్ పేరుతో ట్విట్టర్‌లో ఇప్పుడు కుప్పలు తెప్పలుగా అకౌంట్స్ ఉన్నాయి. వాటిల్లో ఏది కరెక్ట్ హ్యాండిల్ అనేది కూడా అర్థం కావడం లేదు. కానీ ఇటీవలే 'ఐయామ్ బ్యాక్' అంటూ సుచిత్రకార్తి అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి మళ్లీ లీకులు మొదలవడంతో.. ఇప్పుడు అంతా దాన్నే ఫాలో అవుతున్నారు..

 మళ్లీ మొదలైన లీక్స్:

మళ్లీ మొదలైన లీక్స్:

2017లో పెద్ద దుమారమే లేపిన సుచిలీక్స్.. ఏడాది కాలంగా సైలెంట్ అయిపోయింది. అయితే ఇటీవలే 'ఎలా వెళ్లానో.. అలాగే వచ్చేశాను' అంటూ ఆమె మరోసారి తెరపైకి రావడం గమనార్హం. అంతేకాదు, ఈసారి మరింతమంది నటీనటులు వీడియోలు లీక్ చేయబోతున్నానని ప్రకటించేసింది కూడా.

 అర్థనగ్న ఫోటో..:

అర్థనగ్న ఫోటో..:

ఈ బ్యూటిఫుల్ నటి ఎవరో గుర్తుపట్టండి? అంటూ ఓ అర్థనగ్న ఫోటోను పోస్ట్ చేసింది సుచిత్ర. ఇందులో సదరు హీరోయిన్ టాప్ లెస్‌గా ఉండటం కనిపిస్తోంది. ఇంతకీ ఈ నటి ఎవరై ఉంటారా? అని ఇప్పుడు చాలామంది ఆరా తీస్తున్నారు.

 నగ్న వీడియో:

నగ్న వీడియో:

ఇక సుచిత్ర లీక్ చేసిన మరో వీడియోలో ఓ హీరోయిన్ బాత్ టబ్ లో నగ్నంగా స్నానం చేస్తూ కనిపిస్తోంది. ఇలాంటిదే మరో వీడియోను కూడా లీక్ చేసింది. ఈ వీడియోలతో కోలీవుడ్ స్టార్స్ బెంబేలెత్తిపోతున్నారు. సుచీలీక్స్ లో ఎక్కడ తమ వీడియో కూడా దర్శనమిస్తుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది.

 ఇన్‌సైడ్ టాక్:

ఇన్‌సైడ్ టాక్:

గతంలో సుచిలీక్స్ వ్యవహారం పెద్ద దుమారం లేపినప్పుడు.. అంతర్గతంగా చాలా వ్యవహారమే నడిచినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూను సద్దుమణిగించేందుకు కొంతమంది ప్రముఖులు రంగంలోకి దిగి కోట్ల రూపాయల డీల్ కూడా కుదుర్చుకున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఎలాగోలా వీడియోల్ని ఆపగలిగారు కానీ ఇప్పుడు మళ్లీ లీక్స్ మొదలవడంతో వారంతా తలపట్టుకున్నారట.

 ఆ వీడియోలు లీకైతే..:

ఆ వీడియోలు లీకైతే..:

సుచిలీక్స్ నుంచి ఏ సెలబ్రిటీ వీడియో లీకైనా.. వారి పరువు గంగలో కలిసే అవకాశం ఉంది. అశ్లీల వీడియోలను సుచిత్ర టార్గెట్ చేయడంతో.. ఎక్కడ తమ ప్రైవేట్ బెడ్రూమ్ వీడియోలు లీకవుతాయోనన్న ఆందోళనలో వారున్నారు. ఇప్పటికే కొంతమంది కోలీవుడ్ ప్రముఖులు దీనిపై సీరియస్ గా దృష్టి సారించినట్లు సమాచారం.

 వెతుకుతున్న నెటిజెన్స్..:

వెతుకుతున్న నెటిజెన్స్..:

సుచిలీక్స్ మరోసారి మొదలుకావడంతో.. ఆమె ట్విట్టర్ ఖాతా కోసం వెతికే నెటిజెన్స్ సంఖ్య పెరిగిపోవడం గమనార్హం. అయితే ట్విట్టర్ లో సుచిలీక్స్, సింగర్ సుచిత్ర, సుచిత్రకార్తీక్ పేర్లతో కుప్పలు తెప్పలుగా ఖాతాలు ఉండటంతో.. ఏది కరెక్ట్ హ్యాండిల్ అనేది చాలామంది నిర్దారించుకోలేకపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X