twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఈగ’ హిట్టయింది..ఇపుడు ‘దోమ’ వస్తోంది (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దోమల్ని నివారించడం కోసం ఓ మనిషిపై చేసిన ప్రయోగం వికటించడం వల్ల ఏర్పడే విపరిణామాల సమాహారంగా అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందించిన ఎంటర్టెనింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సకర్'. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ' తరహా ఎంటర్టెన్మెంటుతో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేస్తూ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ గ్రాఫికల్ యాక్షన్ ఎంటర్టెనర్‌ను తెలుగులో ‘దోమ' పేరుతో విడుదల చేస్తున్నారు.

    మైఖేల్ మనస్సెరి స్వీయ దర్శకత్వంలో తనే హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మ్యూజిక్ మూవీస్' పతాకంపై వరప్రసాద్ విడుల చేస్తున్నారు. కింబర్లీ కేట్స్, జోర్డాన్ ట్రోవిలియన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలో తెలుగులో విడుదల కానుంది.

    ఈ సందర్భంగా నిర్మాత వరప్రసాద్ మాట్లాడుతూ...‘సైన్స్ ఫిక్షన్ మేజికల్ యాక్షన్ ఎంటర్టెనింగ్ మూవీ ఇది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులందర్నీ అమితంగా ఆకట్టుకునే ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం' అన్నారు.

    స్లైడ్ షోలో ఫోటోలు.....

    దోమ గా మారే వ్యక్తి....

    దోమ గా మారే వ్యక్తి....


    ఓ మనిషిపై చేసిన ప్రయోగం వికటించడం వల్ల ఏర్పడే విపరిణామాల సమాహారంగా అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందించిన ఎంటర్టెనింగ్ యాక్షన్ థ్రిల్లర్ సక్కర్.

    గ్లామరస్ భామలు

    గ్లామరస్ భామలు


    సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు....గ్లామర్ సొగబులు కూడా బాగానే అద్దారు.

    తెలుగులో...

    తెలుగులో...


    సక్కర్ సినిమాను తెలుగులో దోమ పేరుతో విడుదల చేస్తున్నారు.

    థ్రల్లింగ్

    థ్రల్లింగ్

    ఈ చిత్రం ప్రేక్షకులు థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తోందని నిర్మాతలు అంటున్నారు.

    ఉత్కంఠ కలిగించే సీన్లు

    ఉత్కంఠ కలిగించే సీన్లు


    సినిమాలోని పలు సీన్లు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే విధంగా ఉంటాయట.

    భయానకం

    భయానకం


    సినిమాలోని కొన్ని సీన్లు భయానకంగా ఉండనున్నాయి.

    సెక్సీ సీన్లు

    సెక్సీ సీన్లు


    సినిమాలో కాస్త శృంగార రసం కూడా జోడించారని ఈ సెక్సీ సీన్లు చూస్తే స్పష్టమవుతోంది.

    వింతగా...

    వింతగా...


    వింత మనిషి ఆకారం కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

    ఎంత పెద్ద దోమ

    ఎంత పెద్ద దోమ


    సాధారణంగా దోమ అంటే చేత్తో నలిపేంత చిన్నగా ఉంటుంది. కానీ సినిమాలో దోమ చాలా పెద్దగా కనిపించబోతోంది.

    సక్కర్ మూవీ పోస్టర్

    సక్కర్ మూవీ పోస్టర్


    సక్కర్ మూవీ అఫీషియల్ పోస్టర్ ఇదే. మైఖేల్ మనస్సెరి స్వీయ దర్శకత్వంలో తనే హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మ్యూజిక్ మూవీస్' పతాకంపై వరప్రసాద్ విడుల చేస్తున్నారు.

    English summary
    Sucker movie release in telugu sa Doma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X