‘సుడిగాడు’ మూవీ హైలెట్ సీన్స్

By Bojja Kumar

Sudigaadu
హైదరాబాద్: అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ జంటగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అరుంధతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ డి. రెడ్డి నిర్మించిన చిత్రం సుడిగాడు. 100కు పైగా చిత్రాలపై ఇందులో పేరడీ చేసారు. మంచి అంచనాలతో రిలీజైన్ ఈచిత్రం ఎబో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రం హైలెట్స్ సీన్స్

1. హీరో అల్లరి నరేష్ పుట్టుకతోనే సిక్స్ ప్యాక్ బాడీతో పుడతాడు. ఉచ్చ పోసి విలన్‌ని చంపేస్తాడు.

2. ఎన్టీఆర్, రామ్ చరణ్ డైలాగులను ఇమిటేట్ చేయడంతో పాటు... బాలయ్య తొడగొట్టే సన్ని వేశాలను తనదైన శైలిలో అనుకరించి నవ్వించాడు.

3. ఓంకా రియాల్టీ షోపై చేసిన స్పూఫ్ కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సీన్లో పోసాని కూడా తనదైన హాస్యం పండించాడు.

4. ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవా, నగ్మా మధ్య భరతనాట్యం స్పూఫ్ సీన్ బాగుంది.

5. చిరంజీవి ఠాగూర్, శంకర్ భారతీయుడు, అపరిచితుడు, మహేష్ బాబు ఖలేజా, బాలయ్య పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రాల్లోని డైలాగుల అనుకరణ సూపర్.

6. రాజమౌళి తన సినిమాల్లో హీరోల కోసం ప్రత్యేకంగా తయారు చేయించే వెపన్స్ పై చేసిన స్పూఫ్ ఫన్నీగా ఉంది.

7. నాగార్జున శివ సినిమాలోని రఘువరన్ క్యారెక్టర్ అనుకరణ నవ్విస్తుంది. కృష్ణ భగవాన్, ఎమ్మెస్ నారాయణ, కోవై సరసళ బాగా ఎంటర్ టైన్ చేసారు.

8. జెఫ్పారెడ్డి పాత్రలో బ్రహ్మానందం, మర్యాదరామన్న చిత్రంలో నాగినీడు పాత్రను అనుకరిస్తూ జయప్రకాష్ రెడ్డి చేసిన క్యారెక్టర్, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం చేసిన పెద రాయుడు స్పూఫ్ బాగుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X