»   » షారుక్ ఖాన్ కూతురు సుహానా బికినీ ఫోటో వైరల్

షారుక్ ఖాన్ కూతురు సుహానా బికినీ ఫోటో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ స్టార్ల పిల్లలంతా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ హాలిడే ట్రిప్స్, ఫ్రెండ్స్‌తో కలిసి ఔటింగ్‌కు వెళ్లిన ఫోటోలు పోస్టు చూస్తూ.... ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూతురు సుహానా కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.

తాజాగా సుహానా ఖాన్ స్విమ్మింగ్ ఫూల్‌లో బికినీలో జలకాలాడుతున్న ఫోటో పోస్టు చేశారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు సుహానా చాలా అందంగా ఉందని, షారుక్ ఖాన్‌కు మిర్రర్ ఇమేజ్‌లా ఉందనే కామెంట్స్ చేస్తున్నారు.

Suhana Khan sporting a bikini and enjoying in a pool

అయితే సోషల్ మీడియాలో సుహానా ఖాన్ చేస్తున్న హడావుడి చూసిన కొందరు ఆమె త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సినీ తారల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తూ ఇండస్ట్రీ వైపు రావడం సహజమే. మరి సుహానా తండ్రి దారిలో నటన వైపు వస్తుందా? తల్లి దారిలో డిజైనింగ్ వైపు వెళుతుందో వేచి చూడాలి.

English summary
Pictures and videos of Shah Rukh Khan's daughter Suhana Khan sporting a bikini and enjoying in a pool have surfaced on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X