Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
లేటు వయస్సులోనూ సుహాసిని ఘాటు ఎక్సపోజింగ్
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి టాప్ హీరోల సరసన నటించి రిటైరైన సుహాసిని ఆ మధ్య తల్లి పాత్రలు సైతం వేసింది. అయితే తాజాగా ఆమె రాజేంద్రప్రసాద్ సరసన 'భలే మొగుడు భలేపెళ్లాం' అనే చిత్రంలో చేస్తూ తన ముదురు అందాలుని ప్రదర్శనకు పెట్టింది. బట్టల్ని పొదుపుగా ఉపయోగించే గ్లామర్ డాల్ కావేరీ ఝా కూడా ఇందులో ఓ పాత్ర చేస్తోంది. అయితే ఈ చిత్రంలో కావేరీకు పాటీ ఇస్తూ కొన్ని సన్నివేశాల్లో సుహాసిని గ్లామర్ డ్రెస్సులతో కనిపించబోతోంది. సుహాసిని ధరించిన ఓ డ్రస్సులో అయితే ఎద పొంగులు కూడా దర్శనమిస్తున్నాయి. ఆమె స్టార్ గా వెలిగిన రోజుల్లో కూడా ఆమె ఎప్పుడూ ఇలా ఎక్స్ పోజింగ్ చేయలేదు. ఈ లేటు వయసులో ఆమె అలాంటి డ్రస్సుల్లో కనిపించనుండటమే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. కన్నడ డైరెక్టర్ దినేశ్ బాబు రూపొందిస్తోన్న ఈ సినిమాని జొన్నాడ రమణమూర్తి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు దినేష్ బాబు...తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 32 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు. ఈ చిత్రానికి మాటలు: గంగోత్రి విశ్వనాథ్, పాటలు, సంగీతం: ఇ.ఎస్.మూర్తి, ఎడిటింగ్: మురళి-రామయ్య, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్, ప్రొడక్షన్ డిజైనర్: వేమూరి సత్యనారాయణ, కథ, ఫొటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దినేష్ బాబు.