»   » బాలయ్య హీరోయిన్ సెక్సీగా హీట్ పుట్టిస్తోంది (ట్రైలర్)

బాలయ్య హీరోయిన్ సెక్సీగా హీట్ పుట్టిస్తోంది (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య సరసన తెలుగులో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే తాజాగా...సుజయ్ ఘోష్(హిందీ మూవీ ‘కహానీ' ఫేం) దర్శకత్వంలో తెరకెక్కిన బెంగాళీ షార్ట్ ఫిల్మ్ ‘అహల్య'లో నటించింది. రాధిక ఆప్టేతో పాటు ఈ లఘు చిత్రంలో సౌమిత్ర చటర్జీ కూడా నటిస్తున్నారు.

తాజాగా ఈ లఘు చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఇపుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఈ షార్ట్ ఫిల్మ్ అనేక ప్రశ్నలు తలెత్తేలా చేయడంతో పాటు సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఇక రాధిక ఆప్టే హాట్ అండ్ సెక్సీగా ఇందులో కనిపించబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

గతంలో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ఓ షార్ట్ ఫిల్మ్ లో కూడా రాధి ఆప్టే న్యూడ్‌గా నటించింది. అప్పట్లో ఆ సీన్లు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం, దర్శకుడు పోలీసులకు కంప్లైంట్ చేయడం తెలిసిందే.

English summary
Watch: The trailer of Sujoy Ghosh's Bengali short film 'Ahalya' featuring Radhika Apte and Soumitra Chatterjee.
Please Wait while comments are loading...