అప్పుడు లవర్..ఇప్పడేమో అమ్మ

ఇప్పుడు ఆయనకి తల్లి పాత్ర వేయటానికి మాజీ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ చేసి సకున్య ను ఎంపికచేసారు. అంటే అప్పట్లో లవర్ గా చేసిన ఆమె ఇప్పుడు తల్లిగా చేస్తుంది. ఇంకొంత కాలం పోతే ఏ నాయనమ్మో, అమ్మమ్మో చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. తెలుగులో కూడా ఇలాంటి సంఘటనలు జరిగన విషయాలు గుర్తువస్తున్నాయా...ఏదైమైనా హీరోల వయస్సు మాత్రం కానెస్టెంట్ కదా..


Click it and Unblock the Notifications











