'ఆర్య 2', 'జగడం' చిత్రాలు అందుకే ఆడలేదు: సుకుమార్

By Srikanya

ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన గత చిత్రాలు ఆర్య 2, జగడం ఎందుకు ఆడలేదో నిన్న జరిగిన గీతా ఆర్ట్స్ సినిమా ప్రారంభోత్సవంలో వివరించారు. ఓ మీడియా రిపోర్టర్ "మీ మునుపటి రెండు సినిమాలు సరిగా ఆడలేదు కదా. ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?" అని అడగటం జరిగింది. ఆ ప్రశ్నతో సుకుమార్ ఆగ్రహానికి గురయ్యారు. అసహనానికి గురైన ఆయన ఆవేశంగా మాట్లాడుతూ "బాగా ఆడతాయనే ఆ సినిమాలు తీశా. వాటిని చూసి ఆదరించే స్థాయికి ప్రేక్షకులు ఎదగలేదు. వారి ప్రమాణాలు మారాలి" అన్నారు. దాంతో మీడియా ప్రతినిధులంతా అవాక్కయ్యారు. తాను గొప్పగానే తీసానని..ప్రేక్షకులే ఆ స్ధాయికి ఎదగలేదని కామెంట్ చేసిన సుకుమార్ అసహనంతో అన్న మాటలు వివాస్పదమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X