షూటింగులో గాయపడ్డ హీరో ఆది
యువ దర్శకుడు అశోక్ జి. దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ 'సుకుమారుడు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేమకావాలి, లవ్ లీ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఆదికి ఇది మరో సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని, ఊర్వశి శారద కీలకమైన పాత్ర పోషిస్తున్న ఈచిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారు స్పెషల్ అప్పీయెరెన్స్ ఇవ్వడం మరో విశేషమని నిర్మాత తెలిపారు.
ఆది, నిషా అగర్వాల్, భావన ముఖ్య పాత్రలో ఊర్వశి శారద, ఓ ప్రత్యేక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ల భరణి, రావు రమేష్, చలపతిరావు, సంజయ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: శ్రీరామ్, ఎడిటింగ్: ప్రదీప్, ఆర్ట్: రామ్, డాన్స్: జులాయి శేఖర్, కో ప్రొడ్యూసర్: బాబ్జీ, సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అశోక్ జి.


Click it and Unblock the Notifications












