డైరక్టర్ గా మారుతున్న మాజీ హీరో...

అలాగే సుమన్ బ్లూ ఫిలిం కేసులో ఇరుక్కున్నప్పుడు మోరల్ సపోర్టుగా నిలిచి సినిమాలు తీసి నిలబెట్టిందీయనే. అలాగే ఆయన నగ్మా,సంఘవి వంటి హీరోయిన్లను పరిశ్రమకు పరిచయం చేసారు. రాజమౌళి,శ్రీనువైట్ల,రామ్ ప్రసాద్ వంటి వారిని దర్శకత్వ శాఖలో పెట్టిన ఘనతా ఈయనదే. ఇప్పుడు సుమన్ ని దర్శకుడుగా పరిచయం చేస్తున్నాడు. వారందరి లాగేనే సుమన్ కూడా విజయం అందిస్తాడని ఆసతో ఉన్నారు. ఇక ఈ సినిమా ఈ యేడాది ఆఖరులో ప్రారంభమవ వచ్చంటున్నారు.


Click it and Unblock the Notifications











