సుమంత్, చార్మి స్నేహితులట

హీరో సుమంత్ చాలా మంది హీరోయిన్లతో స్నేహం చేసినా వర్కవుట్ కావడం లేదు. కీర్తిరెడ్డితో స్నేహం ప్రేమకు దారి తీసినా ఆ పెళ్ళి ఎక్కువ కాలం నిలువలేదు.
ఇప్పుడు సుమంత్ చార్మితో సరదాగా పబ్ లలో కన్పిస్తున్నాడు. గతంలో కమలినీ ముఖర్జీ, కాజల్ వంటి వారితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సుమంత్ మేనమామ నాగార్జున టబుతో సాగిస్తున్నట్టు లాంగ్ టర్మ్ రిలేషన్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో?


Click it and Unblock the Notifications











