ఆమెకు బిడ్డ కూడా..సుమంత్

'సత్యం' చిత్రం తర్వాత మళ్లీ అంతటి సకెస్స్ ను సాధించలేదని సుమంత్ ఒప్పుకున్నారు. 'అందులో నిజం లేకపోలేదు. అలాగని ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకునే ప్రసక్తి కూడా లేదు. నిజానికి కెరీర్ మొదట్లో ఇబ్బందులు పడ్డాను. సత్యం చిత్రం సాధించిన హిట్ తో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విమర్శుకులు మరోలా విశ్లేషించి ఉండొచ్చుకానీ నేను నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్లు లేకపోయినా చాలా మటుకు కమర్షియల్ హిట్సే. ఇంతవరకూ కెరీర్ సాగిన తీరుగురించి అడిగితే నిశ్చయంగా నేను సక్సెస్ అయ్యానని చెప్పగలను' అంటూ సుమంత్ ధీమా వ్యక్తం చేశారు.
sumanth keerthi reddy boni career satyam ramana gokul keerthi family members కీర్తిరెడ్డి సుమంత్ బోణి సత్యం కెరీర్


Click it and Unblock the Notifications