వరస ఫ్లాఫ్ ల సుమంత్ ఈసారన్నా హిట్టిస్తారా?
నా గర్లె ప్రెండ్ బాగా రిచ్, సాధ్యం చిత్రాలు రూపొందించిన కుమార్ బ్రదర్స్ తమ తదుపరి చిత్రానికి హీరోగా సుమంత్ ని ఎన్నుకున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తయారయ్యే ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇక సుమంత్ ప్రస్తుతం రవి.సి.చావలి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే అష్టాచెమ్మతో పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అతని సరసన స్వాతి హీరోయిన్ గా చేస్తోంది. ఇక కుమార్ బ్రదర్శ్..సాధ్యం చిత్రంలో ప్రియమణి, జగపతి బాబు కాంబినేషన్లో చేసారు. అలాగే నా గర్లెప్రెండ్ బాగా రిచ్ చిత్రాన్ని శివాజీ, కావేరీ ఝాలతో రూపొందించారు. రెండు చిత్రాలకూ కొత్త దర్శకులనే ఎంపికచేసారు. కానీ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చాయి.
సాధ్యం జగపతి బాబు ప్రియమణి శివాజీ కుమార్ బ్రదర్శ్ సుమంత్ sadhyam jagapathi babu priyamani sivaji kumar brothers sumanth


Click it and Unblock the Notifications