twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సందీప్ కిషన్ షార్ట్ టెంపర్, లావణ్య త్రిపాఠి కూడా

    By Srikanya
    |

    హైదరాబాద్: యంగ్ హీరో సందీప్ కిషన్ ...పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో ముందుకు వెల్తున్నాడు. మాస్ హీరోయిజం చూపెట్టాలని ఆశపడక, కథలతోనే ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతనికి ఎప్పుడూ నిర్మాతలకు లోటు ఉండటం లేదు. తాజాగా అతను సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకున్నాడు.

    మన స్టార్ హీరో,హీరోయిన్స్ వ్యానిటి వ్యాన్లలో....మన స్టార్ హీరో,హీరోయిన్స్ వ్యానిటి వ్యాన్లలో....

    తెలుగు,తమిళ భాషల్లో నిర్మాణమయ్యే ఈ చిత్రాన్ని నిర్మాత సి.వి కుమార్ ప్రొడ్యూస్ చేస్తూ , డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ ...ఖాఖీ డ్రస్ లో అంటే పోలీస్ గ కనిపించనున్నాడు.

    ఆగిపోయిన పవన్ ..10 సినిమాలు లిస్ట్ఆగిపోయిన పవన్ ..10 సినిమాలు లిస్ట్

    సందీప్ కిషన్ మాట్లాడుతూ..."నేను ఈ సినిమాలో షార్ట్ టెంపర్ తో కూడిన , రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాను. ఈ రోల్ చెప్పగనే చాలా ఇంట్రస్ట్ అనిపించింది. కుమార్ గారితో పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మంచి విజన్ ఉంది. చాలా కాలం నుంచి మేం స్నేహితులం. మేం కలిసి పనిచేయటం చాలా సంతోషంగ ఉంది. ," అన్నారు.

    సర్దార్ గబ్బర్ సింగ్.. సెట్స్‌లో పవన్ కళ్యాణ్-కాజల్ (ఫోటోస్)సర్దార్ గబ్బర్ సింగ్.. సెట్స్‌లో పవన్ కళ్యాణ్-కాజల్ (ఫోటోస్)

    Sundeep Kishan excited to play 'short-tempered' cop

    సందీప్ కిషన్ గతంలో డికె బోస్ చిత్రంలో పోలీస్ అధికారిగ ాచేసారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. అసలే సెంటిమెంట్ ఉన్న ఇండస్ట్రీలో అలాంటివి పట్టింకుంటాడా అనే విషయం ప్రస్తావిస్తే... "నేను అలాంటివి పట్టించుకోను...నమ్మను..ఓ టీమ్ గ మేం మా ప్రాజెక్టుపై నమ్మకంగా ఉన్నాం. మేం త్వరలోనే షూటింగ్ స్టార్ట్ట్ చేస్తాం... ," అన్నారు.

    టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో ఎవరు?టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో ఎవరు?

    కుమార స్వామి స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తూండగా, డానియల్ బాలాజి మరో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. గిబ్రాన్ ని సంగీత దర్శకుడుగా ఎంపిక చేసారు.

    English summary
    "I play a slightly short-tempered, realistic police officer. I'm quite excited about the role and I'm really kicked about working with producer Kumar, a man with a vision. We've been friends for a long time and it's lovely to be working together finally," Sundeep told. Actor Sundeep Kishan will don khaki for the second time in his acting career in the upcoming Tamil-Telugu sci-fi thriller Mayavan, which marks the directorial debut of producer CV Kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X