ఆడవారి బ్లౌజులు చూసి ఎక్సైట్ అయ్యే లేడీస్ టైలర్...?!

By Sindhu

తెలుగు ప్రేక్షకులకు వంశీ పెట్టిన చక్కిలిగింతలరాగం 'లేడీస్ టైలర్'. రాజేంద్రప్రసాద్ హీరోగా ఆయన రూపొందించిన ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఆదరణ పొందిందో మనకు తెలుసు. భాగ్యరాజా స్టయిల్లో రొమాంటిక్ కామెడీ గా ఆ సినిమా పేరు తెచ్చుకుంది. అల్లరి నరేష్ కథానాయకుడుగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని గత కొంత కాలంగా దర్శకుడు వంశీ యోచిస్తున్నారు.

అయితే, తాజా వార్తలను బట్టి హాస్యనటుడు సునీల్ తో ఈ ప్రాజక్టును చేబట్టాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సునీల్ కూడా ఈ చిత్రం చేయడానికి ముందుకు వచ్చాడట. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా నేటి తరానికి అనుగుణంగా వంశీ 'లేడీస్ టైలర్2" చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. కాగా ఈ సీక్వెల్ లో హీరో తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించనున్నారని సమాచారం. అన్నీ కుదిరితే, వీలైనంత త్వరలోనే ఈ కామెడీ ప్రాజక్టు పట్టాలెక్కచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X