మరో లక్కీ ఛాన్స్ అందుకున్న సునీల్.. యాక్షన్ హీరో సినిమాలో కామెడీ రోల్

కమెడియన్ గా ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సునీల్ ఆ అనంతరం హీరోగా ట్రై చేసి ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ కమెడియన్ గా సక్సెస్ అవ్వాలని చూస్తున్న సునీల్ అనుకున్నంతగా అయితే క్లిక్కవ్వడం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు బఅనే అందుకుంటున్నప్పటికి సరైన న్యాయం చేయడం లేదనే టాక్ వస్తోంది.

సునీల్ చేసిన పాత్రల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా చాలా మంది దర్శకులు అతని కోసం స్పెషల్ పాత్రలని క్రియేట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ యాక్షన్ హీరో గోపిచంద్ సినిమాలో కూడా సునీల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్ చేస్తున్న సీటిమార్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సునీల్ కోసం దర్శకుడు ఒక స్పెషల్ పాత్రను క్రియేట్ చేసినట్లు టాక్.

Sunil comedy role in gopichand upcoming movie

సునీల్ తనలోని డిఫరెంట్ కామెడి యాంగిల్ ని ఆ పాత్రతో బయటపెట్టనున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటుంది. ఆంద్రప్రదేశ్ మహిళా కబడ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక హీరోయిన్ తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్ పాత్రలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X