సునీల్ సరసన ఇలియానానా !?
సునీల్ హీరోగా రుపొండునున్న ఓ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటించనుందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేదని ఇలియానా తన సైట్లో రాసుకుంది. పరశురాం దర్శకత్వంలో సునీల్ హీరోగా రుపొందనున్న ఓ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటించనుందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేదని ఇలియానా తన సైట్లో రాసుకుంది. సునీల్ సరసన నన్ను నటిచమని ఇప్పటివరకు ఏ నిర్మాతలు నన్ను అప్రోచ్ కాలేదు. అలాంటపుడు ఇలాంటి వదంతులు ఎలా పుట్టుకోస్తాయో తెలియడం లేదని అంటోంది ఇలియానా.
ఇది ఇలా ఉంటే ఇలియానాని బాలీవుడ్ ఆఫర్ వరించే అవకాశముందని కూడా తెలుస్తోంది. అక్షయ్ కుమార్ సరసన ఇలియానాని కథానాయికగా నటింప చేయడానికి బాలీవుడ్ నిర్మాత ట్రై చేస్తున్నాడట. దీని గురించి ఇలియానా సదరు నిర్మాత చర్చల్లో వున్నారని సమాచారం. అదే నిజం ఐతే ఇలియానా పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ లతో కమిట్ అయిన సినిమాలను పూర్తీ చేసేసి బాలీవుడ్ జంప్ అయిపోతుందన్నమాట.


Click it and Unblock the Notifications











