Don't Miss!
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్‌కి స్పోర్ట్స్ కారు..!!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
భద్రాచలంలో సునీల్ మూవీ షూటింగ్
ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ భద్రాచలంలో జరుగుతోంది. సునీల్ రామున్ని వేడుకునే సీన్లతో పాటు, ఇతర నటీనటులుపై పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు దేవి ప్రసాద్ గతంలో సూపర్‌గుడ్ ఫిలింస్ బేనర్లో 'నువ్వు వస్తావని' చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సునీల్‌కు సూటయ్యేలా స్క్రిప్ట్ తయారు చేశారు. విజువల్స్ అద్భుతంగా ఉండాలని సమీర్ కెమెరామెన్‌గా ఎంపిక చేశారు. ఎంటర్టైన్మెంట్ని ఎక్కడా మిస్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత గతంలో ఓ సారి మాట్లాడుతూ... అందాలరాముడితో హీరోగా పరిచయం అయిన పూలరంగడు పెద్ద హిట్ కావడంతో సక్సెస్ హీరోగా పేరు పొందాడు. సునీల్నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో అవన్నీ ఈ చిత్రంలో ఉంటాయి అన్నారు. చౌదరి మాట్లాడుతూ.. సునీల్‌కు మా బేనర్లో రెండవ సినిమా. తనువెడ్స్ మను చిత్రానికి చిన్న మార్పులు చేసి రీమేక్ చేస్తున్నాం. సునీల్ కెరీర్లో మరో మంచి చిత్రమవుతుంది అన్నారు. త్వరలోనే ఈచిత్రం టైటిల్ ఖరారు కానుంది.