twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హను రాఘవపుడి సినిమాలో సునీల్!

    |

    యంగ్ హీరో శర్వానంద్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'పడి పడి లేచే మనసు'. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

    కలకత్తాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుతోంది. ఈ షూటింగ్ లో సునీల్ జాయిన్ కాబోతున్నాడు. సునీల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. వెన్నెల కిషోర్ కూడా చిత్ర సెట్స్ లో పాల్గోవడం జరిగింది.

     sunil playing important role in hanu ragavapudi and sharvanand film!

    ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగొందిన నటుడు సునీల్ తర్వాత హీరోగా మారి చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కామెడి పాత్రలు చేస్తున్నాడు. శ్రీను వైట్ల, రవితేజ సినిమాలో కూడా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. శర్వా ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని విధంగా న్యూ లుక్‌లో వెండితెర దర్శనమీయనున్నాడు.

    English summary
    Tollywood star Sharwanand is teaming up with noted director Hanu Raghavapudi for his next movie. Sai Pallavi and Sharwanand come together for the first time for this Hanu Raghavapudidirectorial. At present the film shooting going on in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X