twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీల్ 'పూలరంగడు' ప్రారంభ విశేషాలు

    By Srikanya
    |

    యమగోల రిలీజ్ అయ్యాక నా డాన్స్ లు సిడి పట్టుకుని ఆయన్ని కలిసాను. హార్డ్ వర్క్ చేయమని నన్ను ఎంకరేజ్ చేసారు అంటూ సునీల్ అచ్చిరెడ్డి గురించి చెప్పుకొచ్చారు. ఈ రోజు సునీల్ హీరోగా వీరభద్ర చౌదరి దర్శకత్వంలో రూపొందే చిత్రం ఓపినింగ్ అయ్యింది. రాజమౌళి, వివి వినాయిక్ వంటి పెద్ద దర్శకులంతా ఈ ఓపినింగ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఇక సినిమా గురించి చెప్తూ... దర్శకుడు వీరభద్రం నేరేట్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది. స్క్రిప్టు బాగా వచ్చింది. అందుకే వెంటనే చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే అచ్చిరెడ్డి నన్ను ప్రారంభ రోజుల్లో ఎంకరేజ్ చేసిన నిర్మాత ఆయనతో పనిచేయటం ఆనందంగా ఉంది అన్నారు. ఇక ఈ చిత్రంలో ఇషా ఛావ్లా హీరోయిన్ గా చేస్తోంది. పూలరంగడు టైటిల్ తో రూపొందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే మొదటి తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ముహూర్తం షాట్ ని సునీల్, ఇషా ఛావ్లా మీదుగా తీసారు.

    English summary
    Sunil and Isha Chawla starrer Poola Rangadu was launched today (August 18, 2011) at Annapurna Studios in Hyderabad. The muhuratham shot was taken on Sunil and Isha Chawla. Directed by Veerabadhram Chowdhary and produced by Atchi Reddy, the film will commence its regular shoot shortly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X