‘పూలరంగడు’పై అయోమయానికి తెర- అఫీషియల్ డీటేల్స్

దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ ' ఇందులో కొత్త సునీల్‌ను చూస్తారు. ఈ చిత్రం సునీల్ కెరీర్‌లో పెద్ద హిట్ చిత్రంగా నిలిచిపోతుందన్న నమ్మకముంది' అన్నారు. సునీల్ సరసన ఇషా చావ్లా హీరోయిన్ నాటిస్తున్నఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్‌రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపన, సినిమాటోక్షిగఫీ: ప్రసాద్ మురెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ : ఆర్ ఆర్ మూవీ మేకర్స్, ఎడిటింగ్ : గౌతం రాజు


Click it and Unblock the Notifications











