అలా చేస్తే కోటి రూపాయలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు..
టాలీవుడ్ లో కామెడీ ఆర్టిస్టుగా కాలుపెట్టి ఓ హీరో స్థాయికి ఎదిగిన సునీల్ రాజమౌళి ఛాన్స్‌తో ద్వితీయశ్రేణి హీరోల జాబితాలో చేరాడు. అయితే హఠాత్తుగా రామ్ గోపాల్ వర్మ 'కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజ" చిత్రంలో హీరో ఆఫర్ రావడంతో సునీల్ దశ తిరిగింది.
ఇప్పుడు సునీల్ కాల్షీట్ కావాలంటే 'కో..." అనాల్సిందేనంటున్నారు టాలీవుడ్ ఫిలిమ్ జనం. కోటి రూపాయల పారితోషికం ఒక లెక్క కాదనీ, వర్మ చిత్రంలో హీరో అయిన తర్వాత కోటిన్నర రూపాయలిచ్చినా తక్కువేనని మరికొందరు వాదిస్తున్నారు.
మొత్తమ్మీద టాలీవుడ్ లో కొత్తగా 'అప్పల్రాజు"గా మారిన సునీల్ కోటి రూపాయల హీరోగా మారిపోయాడు. సునీల్ చెప్పినట్లు తన జీవితంలో ఏవేవో మార్పులు జరిగిపోతున్నాయ్. ఒక్క సినిమా చేస్తే కోటి రూపాయలు వస్తాయని కలలో కూడా అనుకొని ఉండడు సునీల్. లక్ అంటే అదేమరి.
సునీల్ రామ్ గోపాల్ వర్మ అప్పల్రాజు శ్రీదేవి నాగార్జున మర్యాద రామన్న సలోని రాజమౌళి sunil ram gopal varma appalaraju sridevi nagarjuna maryada ramanna saloni rajamouli


Click it and Unblock the Notifications