మళ్ళీ 'ముళ్ళ పూడి వర'తో రాజమౌళి సినిమా?

ఆయన త్వరలో సునీల్ హీరోగా రూపొందించబోయే చిత్రానికి వర ని కథని తీసుకోనున్నారని సమాచారం. అసలు నా అల్లుడు సినిమాకూడా రాజమౌళి ఆబ్లిగేషన్ మీదే వరాకి వచ్చిందని ఫిల్మ్ నగర్ లో చెప్తూంటారు. అలాగే రాజమౌళి సై సినిమాలోనూ వర చిన్న పాత్రలో కనపడతారు. ఇక ఈ సారన్నా ఈ మిత్ర బంధం ఫలించి హిట్ ఇస్తే ...వర రచయితగానైనా మొదట హిట్ వచ్చినట్లుంటుంది. ఎందుకంటే వర తండ్రిగారు ప్రముఖ రచయిత ముళ్ళపూడి రమణ కాబట్టి ...


Click it and Unblock the Notifications











