త్రివిక్రమ్ నిర్మాతగా...సునీల్ డైరక్షన్లో

అందులోనూ సునీల్ చాలా తెలివైన వాడనీ,అందాలు రాముడు హిట్ అయినా కావాలనే హీరోగా చాలా ఆఫర్స్ వచ్చినా వదులుకుని కమెడియన్ గానే కొనసాగుతున్నాడనీ వివరిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ అయితే ఎప్పుడూ సునీల్ తో కంగారుపడి ఏదో ఒకటి చేస్తే తర్వాత తీరిగ్గా భాధ పడాల్సి వస్తుందని చెప్పి ఆపుచేస్తూంటాడనీ చెప్తారు. అయితే సునీల్ హవా తగ్గుతున్న పరిస్దితుల్లో ఏదైనా కంఫర్ట్ జోన్ నుంచి బయిటకు వచ్చి సాహసం చేస్తేనే బెటర్. నిజంగా సునీల్ డైరక్షన్ చేస్తేనే మేలు. ఎందుకంటే అతను ప్రారంభదశలో డైరక్షన్ డిపార్ట్ మెంట్ లోనే పనిచేసాడు..అంతేగాక బంతి అనే కథ తయారు చేసుకున్నాడు...చాలామంది డైరక్టర్స్ ని దగ్గరనుండి అబ్జర్వ్ చేసాడు...చాలామంది దర్శకులకన్నా మంచి ప్రొడక్టే ఇచ్చే అవకాశముంది. బెస్టాఫ్ లక్ సునీల్


Click it and Unblock the Notifications











