»   » బీచ్‌లో బికినితో సెక్స్ బాంబ్.. సన్నీ పక్కన ఎవరంటే..

బీచ్‌లో బికినితో సెక్స్ బాంబ్.. సన్నీ పక్కన ఎవరంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్వదేశంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ మెక్సికోలోని సుందరమైన బీచ్‌లో సేదతీరుతున్నది. బీచ్‌లో దిగిన హాట్ హాట్ ఫొటోలను ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్ మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. అభిమానులను సన్నీ లియోన్ ఎప్పుడూ నిరాశపరుచదనే విషయం ఈ ఫొటోలతో మరోసారి స్పష్టమైంది.

 భర్తతో కలిసి మెక్సికోకు..

భర్తతో కలిసి మెక్సికోకు..

భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సమ్మర్ ట్రిప్ కెళ్లింది. మెక్సికోలోని కంకన్ బీచ్‌లో వేసవి సెలవులను గడిపింది. సెలవులను బాగా ఎంజాయ్ చేసినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

 సూర్యకాంతి అంటే ఇష్టం..

సూర్యకాంతి అంటే ఇష్టం..

నేను మెక్సికోలోని కంకన్ బీచ్‌లో ఉన్నాను. సూర్యకాంతి అంటే నాకు చాలా ఇష్టం. టాన్ టానా టన్ అంటూ ట్వీట్ చేసింది.

సమ్మర్ వెకేషన్

సమ్మర్ వెకేషన్

పని ఒత్తిడితో భర్తకు దూరమైన సన్నీలియోన్ తాజాగా మెక్సికో సమ్మర్ ట్రిప్‌ను ప్లాన్ చేసింది. మనసు ఆహ్లాదంగా మారితే మరింత ఉత్సాహంగా సినిమాలపై దృష్టిపెట్టొచ్చేనే భావనలో ఈ భామ ఉన్నారు.

రయీస్‌లో మెరుపులు

రయీస్‌లో మెరుపులు

తాజాగా షారుక్ నటించిన రయీస్‌లో ఐటమ్ సాంగ్‌లో సన్నీలియోన్ మెరుపులు మెరిపించింది. లైలా ఓ లైలా అంటూ సన్నీలియోన్ వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయ్యారు. జిస్మ్2 చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైన ఈమె జాక్ పాట్, రాగిని ఎమ్మెమ్మెస్, ఏక్ పహేలి లీలా, మస్తిజాదే చిత్రాల్లో కనిపించింది.

English summary
Sunny Leone is on a vacation and that too at a scenic beach in Mexico. The actor, never one to disappoint her fans. She shared sizzling photos from this beach holiday. Sunny and her husband Daniel Weber had gone on a beach holiday to Mexico's Cancun beach.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu