శృంగార తార చుక్కలు చూపిస్తోంది (ఫోటోలు)
ముంబై: హాట్ బ్యూటీ సన్నీ లియోన్ బాలీవుడ్లో ఓ ఊపు ఊపుతున్న సంగతి తెలిసిందే. మాజీ పోర్న్ స్టార్ కావడంతో ఆమె అందాల ఆరబోతకు రసిక ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మెల్లి మెల్లిగా పరిణితి చెందుతోంది ఈ ఇండో కెనడియన్ బ్యూటీ. సన్నీ లియోన్ తొలి బాలీవుడ్ మూవీ 'జిస్మ్ 2'లో పెర్ఫార్మెన్స్ పరంగా ఆమెకు మైనస్ మార్పులు పడ్డప్పటికీ ఇటీవల వచ్చిన 'రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చింది.
ప్రస్తుతం సన్నీ లియోన్ నటిస్తున్న చిత్రం 'టీనా అండ్ లోలో'. ఈచిత్రంలో సన్నీ లియోన్ పూర్తిగా డిఫరెంటు అవతారంలో కనిపించబోతోంది. ఫైట్ సీన్లు చేస్తూ ప్రత్యర్థులను లగెత్తించబోతోంది. ఇంతకాలం హాట్ హాట్ పడక గది సీన్లతో, లిప్ లాక్ ముద్దు సీన్లతో, సెక్సీ అందాలతో ఆకట్టుకున్న ఆమె యాక్షన్ సీన్లతో ప్రేక్షకులకు చుక్కలు చూపించబోతోంది.
చేతిలో గన్ పట్టుకుని సినిమాలో తన ప్రత్యర్థులను హడలెత్తించబోతోంది. ఈ చిత్రంలో సన్నీ లియోన్‌తో పాటు కరిష్మా తన్నా కూడా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా నాలోని కొత్త కోణాన్ని చూస్తారని సన్నీ లియోన్ చెబుతోంది. 'టీనా అండ్ లోలో' చిత్రానికి దేవాంగ్ ధోలకియా దర్శకత్వం వహిస్తున్నారు.

గన్ చేత పట్టి సన్నీ హల్ చల్
‘టీనా అండ్ లోలో' చిత్రంలో సన్నీ లియోన్ సరికొత్త అవతారంలో కనిపించబోతోంది. ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు చేస్తూ దుమ్ము రేపబోతోంది.

సన్నీ లియోన్-కరిస్మా తన్నా
బాలీవుడ్ హాట్ బ్యూటీలైన సన్నీ లియోన్-కరిష్మా తన్నాలు తమ సిజ్లింగ్ పెర్ఫార్మెన్స్‌తో ‘టీనా అండ్ లోలో' చిత్రంలో ఆకట్టుకోనున్నారు.

యాక్షన్ సీన్లు చేస్తూ...
సినిమా షూటింగులో భాగంగా యాక్షన్ సీన్లలో నటిస్తున్న సన్నీ లియోన్. ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ కేక పుట్టింది.

హాట్ సీన్లు కూడా ఉంటాయి
ఈ చిత్రంలో కేవలం యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...సన్నీ లియోన్ నుండి ప్రేక్షకులు ఆశించే హాట్ హాట్ సెక్సీ సీన్లు కూడా ఉంటాయట.


Click it and Unblock the Notifications











