మొగుడు ఊపాకే... సన్నీ షురూ చేస్తుంది!
ముంబై: ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ జిస్మ్ 2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం...తన అందాల ప్రదర్శనతో తొలి సినిమాతోనే శృంగార ప్రియులకు మత్తెక్కించిన విషయం తెలిసిందే. ఈ ఇండోకెనడియన్ బ్యూటీ ప్రస్తుతం బూతు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి...బాలీవుడ్, హాలీవుడ్లలో రాణించాలనే ఉద్దేశ్యంతో ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సన్నీ లియోన్‌కి లాస్ ఏంజిల్స్ గిటారిస్ట్ డేనియల్ వెబర్‌తో పెళ్లయి సంవత్సరంపైనే అయింది. అంతకు ముందు ఐదేళ్ల నుంచే ఇద్దరి మధ్య సంబంధం ఉంది. సన్నీ లియోన్ మాదిరి డేనియల్ వెబర్ కూడా అడల్ట్ సెక్స్ చిత్రాల్లో నటించాడు.
సన్నీ లియోన్‌తో పెళ్లయిన తర్వాత డేనియల్ వెబర్ ఆమె బిజినెస్ మేనేజర్‌గా మారి పోయాడు. అదే విధంగా ఇద్దరు కలిసి సెక్స్ సినిమాలు నిర్మించే ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసారు. డేనియల్ వెబర్‌తో పెళ్లయిన తర్వాత సన్నీ లియోన్ ఏ సెక్స్ చిత్రంలో నటించాలన్నా ముందు భర్త స్క్రిప్టు చదివి పచ్చజెండా ఊపాకే నటిస్తుందట.
తమ ఇద్దరి మధ్య బెస్ట్ రిలేషన్ షిప్ ఉందని, మేం మంచి దంపతులతో పాటు మంచి ఫ్రెండ్స్, మంచి బిజినెస్ పార్టనర్స్‌గా ఉంటున్నామని, తమ మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవని అంటున్నారు ఈ సెక్సీకపుల్. బాలీవుడ్ ఎంట్రీ విషయమై కూ సన్నీ లియోన్ తన భర్తతో అన్ని విధాలుగా చర్చించిన తర్వాతే రంగంలోకి దిగిందట.


Click it and Unblock the Notifications











