»   » సేఫ్ సెక్స్‌ గురించి సన్నీ లియోన్, అడ్డుకున్న భర్త (ఫోటోస్)

సేఫ్ సెక్స్‌ గురించి సన్నీ లియోన్, అడ్డుకున్న భర్త (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: అడల్ట్ స్టార్ నుండి బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా ఎదిగిన సన్నీ లియోన్ ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ మ్యాన్ ఫోర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సన్నీ లియోన్ హాట్ ఫోటోలతో మ్యాన్ ఫోర్స్ సంస్థ ఓ క్యాలెండర్ కూడా రూపొందించింది. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డాబు రత్నానీతో తన కెమెరాతో ఈ క్యాలెండర్ ఎంతో అద్బుతంగా రూపొందించారు.

  ఈ క్యాలెండర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో.... మీడియా వారు ఆమెను ప్రశ్నలో ముంచెత్తారు. సెక్స్, కండోమ్ మధ్య రిలేషన్ ఏమిటి? అంటూ ఓ విలేఖరి ప్రశ్నించగా సన్నీ లియోన్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. 'సేఫ్ సెక్స్‌ మరియు కండోమ్స్ ఒకదానితో ఒకటి ముడి పడి ఉంది. కండోమ్ లేకుండా చేసే శృంగారాన్ని సురక్షిత శృంగారం అనడానికి వీలులేదు. ఈ తరం జనరేషన్ ఈ విషయాన్ని గ్రహించాలి' అని సమాధానం ఇచ్చింది సన్నీ.

  'నేను సురక్షిత శంగారాన్ని నేను నమ్ముతాను. అందుకే నేను ఇలాంటి బ్రాండ్ కు ప్రచారం చేయడానికి సిద్దమయ్యాను' అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చారు. మరికొందరు ప్రతినిధులు సన్నీ లియోన్ ను ఇరకాటంలో పడేసే ప్రశ్నలు అడిగారు. బాలీవుడ్ స్టార్స్ కండోమ్ యాడ్స్ కు దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? అలాంటి వారిపై మీ అభిప్రాయం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.

  అయితే ఈ ప్రశ్నకు తనదైన రీతిలో సన్నీ లియోన్ సమాధానం చెప్పబోతుంటే.... సన్నీ లియోన్ భర్త, సంస్థ ప్రతినిధులు సన్నీని అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఎవరైనా స్టార్స్ గురించి సన్నీ మాట్లాడితే అది విదాస్పదం అయ్యే అవకాశం ఉండటంతో ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో సన్నీ లియోన్ ఎక్కువ మాట్లాడకుండా 'ఎవరి ఇష్టం వారిది. ఎవరి లక్ష్యాలకు అనుగుణంగా వారు తమ తమ పనులు చేసుకుంటూ వెళతారు' అంటూ ఈ ప్రశ్నకు సమాధానం ముగించారు.

  అమెరికా లాంటి దేశాల్లో కూడా కండోమ్స్ కొనే విషయాలను బయటకు చెప్పుకోవానికి కొందరు మొహమాట పడతారు. మరికొందరు ఈ విషయంలో రహస్యంగా ఉంటారు. ఇలాంటివి వారి వారి పర్సనల్ ప్రిఫరెన్స్ ను బట్టి ఉంటాలయి అని సన్నీ లియోన్ తెలిపారు.

  స్లైడ్ షోలో ఫోటోస్...

  సన్నీ లియోన్

  సన్నీ లియోన్

  మ్యాన్ ఫోర్స్ సంస్థ తన హాట్ ఫోటోలతో రిలీజ్ చేసిన క్యాలెండర్ రిలీజ్ చేస్తున్న సన్నీ లియోన్

  సూపర్ హాట్

  సూపర్ హాట్

  ఈ ఫోజులో సన్నీ లియోన్ సూపర్ హాట్ గా ఉందని అంటున్నారు ఫ్యాన్స్.

  సేఫ్ సెక్స్ గురించి..

  సేఫ్ సెక్స్ గురించి..

  సేఫ్ సెక్స్ కోసం కండోమ్ వాడకం తప్పనిసరి అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది.

  సెక్సీ లుక్

  సెక్సీ లుక్

  క్యాలెండర్ కు సంబంధించి సన్నీ లియోన్ సెక్స్ లుక్ పిక్.

  యువత తెలుసుకోవాలి

  యువత తెలుసుకోవాలి

  కండోమ్ వాడకం, సేఫ్ సెక్స్ గురించి ఈ తరం జనరేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సన్నీ లియోన్ తెలిపారు.

  సన్నీ హాట్

  సన్నీ హాట్

  సన్నీ లియోన్ మ్యాన్ ఫోర్స్ కేలండర్ మీద హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది.

  అడల్ట్ స్టార్ నుండి

  అడల్ట్ స్టార్ నుండి

  అడల్ట్ స్టార్ నుండి బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా ఎదిగిన సన్నీ లియోన్ బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా మారింది.

  మామూలే..

  మామూలే..

  ఒకప్పుడు పోర్న్ సినిమాల్లో నటించిన సన్నీకి కండోమ్ తయారీ సంస్థ మ్యాన్ ఫోర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం పెద్ద విషయమేమీ కాదు.

  కలిసొచ్చింది

  కలిసొచ్చింది

  బాలీవుడ్, ఇండియన్ స్టార్స్ కండోమ్ యాడ్స్ కు దూరంగా ఉండటం సన్నీకి కలిసొచ్చింది.

  క్యాలెండర్

  క్యాలెండర్

  సన్నీ లియోన్ హాట్ ఫోటోలతో మ్యాన్ ఫోర్స్ సంస్థ ఓ క్యాలెండర్ రూపొందించింది.

  డాబు రత్నానీ

  డాబు రత్నానీ

  ముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డాబు రత్నానీతో తన కెమెరాతో ఈ క్యాలెండర్ ఎంతో అద్బుతంగా రూపొందించారు.

  మీడియా

  మీడియా

  ఈ క్యాలెండర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో.... మీడియా వారు ఆమెను ప్రశ్నలో ముంచెత్తారు.

  ఇరకాటంలో..

  ఇరకాటంలో..

  మరికొందరు ప్రతినిధులు సన్నీ లియోన్ ను ఇరకాటంలో పడేసే ప్రశ్నలు అడిగారు. బాలీవుడ్ స్టార్స్ కండోమ్ యాడ్స్ కు దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? అలాంటి వారిపై మీ అభిప్రాయం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.

  అడ్డుకున్నారు

  అడ్డుకున్నారు

  అయితే ఈ ప్రశ్నకు తనదైన రీతిలో సన్నీ లియోన్ సమాధానం చెప్పబోతుంటే.... సన్నీ లియోన్ భర్త, సంస్థ ప్రతినిధులు సన్నీని అడ్డుకునే ప్రయత్నం చేసారు.

  వివాదం అవుతుందనే..

  వివాదం అవుతుందనే..

  ఎవరైనా స్టార్స్ గురించి సన్నీ మాట్లాడితే అది విదాస్పదం అయ్యే అవకాశం ఉండటంతో ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది.

  గడుసుగా..

  గడుసుగా..

  దీంతో సన్నీ లియోన్ ఎక్కువ మాట్లాడకుండా ‘ఎవరి ఇష్టం వారిది. ఎవరి లక్ష్యాలకు అనుగుణంగా వారు తమ తమ పనులు చేసుకుంటూ వెళతారు' అంటూ గడుసుగా ఈ ప్రశ్నకు సమాధానం ముగించారు.

  English summary
  Sunny Leone, known for her boldness and honest-to-goodness nature, spoke her mind out at the calendar launch event of a condom brand yesterday on safe sex and condoms. When the 'Baby Doll' star was asked about the relation between sex and condoms, she said, "Safe sex and condoms should actually get married. It's something that goes hand in hand, especially for younger generation."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more