నా అందాలు చూస్తూ మందుకొట్టండి...(సన్నీలియోన్ యాడ్)
ముంబై : బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ తన అందాల ప్రదర్శనతో విజృంభించి అనతి కాలంలో బాలీవుడ్ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఫోర్న్ స్టార్ కావడంతో నగ్నంగా అందాలు ఆరబోయడానికి ఏమాత్రం సంకోచించని తత్వం కావడంతో పలువురు బాలవుడ్ నిర్మాతలు, దర్శకుడు ఆమెతో న్యూడ్ సీన్లు, హాట్ ఐటం సాంగులు చేయించి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాల్లోకి దిగి పోయారు. దీనికి తోడు సన్నీ లియోన్ న్యూడ్ అండ్ హాట్ ఫోటో షూట్లు అంతర్జాలాన్ని ముంచెత్తడంతో సన్నీ లియోన్ ఇండియాలో టాప్ సెలబ్రిటీగా మారి పోయింది.
పాపులారిటీ బాగా పెరిగి పోవడంతో ఆమె అందాలపై పలు వ్యాపార సంస్థల కన్ను పడింది. సన్నీతో ప్రచారం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని పలు సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఆమె త్రిబుల్ ఎక్స్ ఎనర్జీ డ్రింక్‌కు ప్రచారకర్తగా ఎంపిక కాగా.....తాజాగా ఓ విస్కీ కంపెనీ సన్నీ అందాలను తమ విస్కీ అమ్మకానికి ఉపయోగించుకుంటోంది. సన్నీ విత్ విస్కీ బాటిళ్లతో హాట్ అండ్ సెక్సీ ఫోటోలను తీసి ప్రచారం నిమిత్తం మార్కెట్లోకి వదిలారు.
ఇకపై ప్రతి బారులోనూ, వైన్ షాపులోనూ హోర్డింగుల్లోనూ ఈ ప్రచార చిత్రాలు కనిపించనున్నాయి. సన్నీ లియోన్ అందాలు చూస్తూ మా విస్కీ మత్తును ఆస్వాదించండి అనే కాన్సెప్టుతో ఈ ప్రచార చిత్రాలు విడుదల చేసినట్లు స్పష్టం అవుతోంది. అందుకు సంబంధించిన ప్రచార చిత్రాలను స్లైడ్ షోలో వీక్షించవచ్చు...

సన్నీ లియోన్ లిక్కర్ కంపెనీ యాడ్ పోస్టర్

సన్నీ లియోన్ నటించిన జిస్మ్ 2 చిత్రం ఫెయిలైనా సన్నీకి డిమాండ్ మాత్రం తగ్గలేదు.

ఆమె బాలీవుడ్ మూవీ షూటౌట్ ఎట్ వాడాలా చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. ఈ సాంగుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

దీంతో పాటు సన్నీ లియోన్ రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రంలో నటిస్తోంది.

బాలీవుడ్లో తనకు మంచి ఆదరణ లభిస్తుండటం, ఆదాయం కూడా బాగా ఉండటంతో ఫోర్న్ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్లోనే తిష్టవేసింది.


Click it and Unblock the Notifications











