Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సన్నిలియోన్ (వీడియో) చూసారా?
ముంబై : ఐస్ బకెట్ ఛాలెంజ్ కు రోజు రోజుకీ ఇక్కడ ఇండియాలో కూడా ఆదరణ పెరుగుతోంది. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ అంతా దీంట్లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ లీస్ట్ లో బాలివుడ్ నటి, ఒకప్పటి ఫర్న్ స్టార్ సన్నిలియోన్ సైతం చేరిపోయింది. ఈమెను ఆమె కుటుంబ సభ్యుల, ట్విట్టర్ ప్యాన్స్ ...ఐస్ బకెట్ ఛాలెంజ్ ను అడగ్గా...సవాల్ గా తీసుకుని స్పీకరించారు. మీరూ ఆ వీడియో చూడండి...
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/AIpnHXgPAHI" frameborder="0" allowfullscreen></iframe></center>
చల్లటి నీటిని నెత్తిపై పోసుకుని కాసేపు మెలికలు తిరుగుతూ వయ్యారాలు పోయి..అనంతరం గాయకుడు హనీసింగ్ కు ఆమె ఛాలెంజ్ విసిరారు. లా గెరిన్స్ వ్యాథితో బాధపడుతున్న వారికి సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన నిథి కోసం అమెరికాలో మొదలపెట్టిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు ప్రపంచమంతటా పాకింది.
ఇంతకీ ఐస్ బక్కెట్ ఛాలెంజ్ ఎక్కడ మొదలైందీ అంటే... జూన్ ఫ్రేట్స్ అనే అతను ఈ సరికొత్త కాన్సెప్టుని కనుగొన్నాడు. ఆయన తన ఇరవై తొమ్మిదేళ్ల కుమారుడు పీటర్ కు అరుదైన వ్యాధి సోకింది. దీని గురించి ప్రచారం, కాన్సర్ సంస్ధకు విరాళం దృష్టిలో పెట్టుకుని జూన్ నెలలో ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేసారడు. అక్కడ నుంచి ఈ ఐస్ బక్కెట్ ఛాలెంజ్ అంతటా పాకింది.
గడ్డకట్టిన చల్లిని నీటిని బక్కెట్ తో తలపై కుమ్మరించుకోవటం, ఆ కుమ్మరించుకన్నదాన్ని వీడియో తీయటం, దాని స్ధాయిలోని మరో ముగ్గురుని ఈ పనికోసం ఛాలెంజ్ చేయటం ఈ ఛాలెంజ్ లో కీలకాంశం.
ప్రస్తుతం సన్నిలియోన్ తెలుగులో ... మంచు మనోజ్, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది.