»   » సెక్సీ సన్నీ లియోన్ ‘లీలా’(ఫస్ట్ లుక్ ఫోటో)

సెక్సీ సన్నీ లియోన్ ‘లీలా’(ఫస్ట్ లుక్ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్‌ను అంతా ఇప్పటి వరకు సెక్స్ సింబల్‌గా మాత్రమే చూసారు. తాను కేవలం సెక్స్ సింబల్ మాత్రమే కాదు...వివిధ పాత్రలు చేస్తూ వేరియేషన్స్ చూపే సత్తా ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది సన్నీ లియోన్. సన్నీ లియోన్ తన తాజా సినిమాలో రాయల్ ప్రిన్సెస్ పాత్రలో కనిపించబోతోది. ఈ చిత్రం టైటిల్ 'లీలా'.

బాబీ ఖాన్ దర్శకత్వం వహింస్తున్న ఈచిత్రాన్ని భూషణ్ కుమార్, అహ్మద్, షైరా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదైలంది. ప్రిన్సెస్ లుక్‌లో సన్నీ లియోన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.'లీలా' మూవీలో సన్నీ లియోన్ లుక్ ఎంతో హాట్ అండ్ సెక్సీగా ఉందని అభిమానులు అంటున్నారు.

Sunny Leone as royal princess in 'Leela'

ఈ చిత్రంలో మొత్తం 9 పాటలు ప్లాన్ చేసారు. తన గత సినిమాలతో పోలిస్తే ఈచిత్రంలో సన్నీ లియోన్ పూర్తిగా డిఫరెంట్‌గా కనిపించబోతోంది. లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా సాగుతుంది. రాజస్థాన్, లండన్ లో షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదో లేడీ ఓరియెంటెడ్ చిత్రం. డిఫరెంటుగా ఉన్నప్పటికీ...సన్నీ లియోన్‌ను ఆరాధించే శృంగార ప్రియులను నిరాశ పరచకుండా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.

English summary
For all those who only thought of Sunny Leone as an epitome of being a sex symbol, here's some news that might change your perception. The news is that Sunny is now all set to shed her sexy image to play a Royal Princess in her next film tentatively titled Leela, to be produced by Bhushan Kumar and Ahmed and Shaira Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu