»   » కోరిక తీరిన రాత్రి! సన్నీ లియోన్ పాంట్‌లో చేయి పెట్టి....

కోరిక తీరిన రాత్రి! సన్నీ లియోన్ పాంట్‌లో చేయి పెట్టి....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లోకి అడుగు పెట్టిన తర్వాత మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఎంత బిజీ అయిపోయిందో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి క్షణం తీరికలేకుండా షూటింగుల్లో గడపాల్సి వస్తోందట. ఈ మధ్య కాస్త గ్యాపు దొరకడంతో భర్తతో కలిసి ఎంజాయ్ చేసేందుకు దుబాయ్‌కి టూర్ వెళ్లింది.

ఈ సందర్భంగా సన్నీ లియోన్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ రాత్రి ఎంతో అద్భుతంగా గడిచింది, మధురానుభూతిని పొందాను అంటూ భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

ఆ ఫోటోల్లో సన్నీ లియోన్, డేనియల్ వెబర్‌ను యాటిట్యూడ్ చూసిన పలువురు... ఇద్దరూ చాలా కాలం తర్వాత ఏకాంతంగా గడిపినట్లున్నారు, రగులుతున్న కోరికలు తీర్చుకున్న కొత్తజంటలా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 సన్నీ పాంట్ లో చేయి

సన్నీ పాంట్ లో చేయి

ఈ ఫోటోల్లో సన్నీ లియోన్ పాంట్ లో చేయి పెట్టి ఆమె భర్త ఫోజులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. రాత్రి ఎంత అద్భుతంగా గడిపితే మాత్రం.... మరీ ఇలా ఫోటోల రూపంలో అందరికీ తెలియజేయాలా? అంటూ విమర్శిస్తున్నారు.

 హాట్ ఫోజులు

హాట్ ఫోజులు

సన్నీ లియోన్, ఆమె భర్త డేనియ్ వెబర్ ఇలా హాట్ హాట్ గా ఫోజులు ఇవ్వడానికి ఓ కారణం ఉందని, తాము రాత్రి బాగా ఎంజాయ్ చేసామని అందరికీ చెప్పుకోవడం కొందరికి అలవాటు, అలాంటి అలవాటే సన్నీలియోన్-డేనియల్ వెబర్ లకు ఉంది కాబోలు అంటున్నారు.

 వామ్మో.. ఎన్నెన్ని మాటలనేసిందో: భారత్ మీద సన్నీ లియోస్ సంచలన కామెంట్స్!

వామ్మో.. ఎన్నెన్ని మాటలనేసిందో: భారత్ మీద సన్నీ లియోస్ సంచలన కామెంట్స్!

2016 సంవత్సరానికి సంబంధించి 'బిబిసి 100 ఉమెన్'లో సన్నీ లియోన్ కూడా చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఇటీవల బిబిసీ వరల్డ్ న్యూస్ తో మాట్లాడుతూ.....సన్నీ లియోన్ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మీద, బాలీవుడ్ పరిశ్రమలోని పరిస్థితుల మీద సంచలన కామెంట్స్ చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 సోదరుడి వివాహం: సన్నీ లియోన్‌ని ఇలా ఎప్పుడూ చూడలేదు (ఫోటోస్)

సోదరుడి వివాహం: సన్నీ లియోన్‌ని ఇలా ఎప్పుడూ చూడలేదు (ఫోటోస్)

సన్నీ లియెన్ భారత సంతతికి చెందిన సిక్కు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. సన్నీ అసలు పేరు కరన్జీత్ కౌర్ వోహ్రా. పోర్న్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును సన్నీ లియోన్ గా మార్చుకుంది. సన్నీ లియోన్ కు సందీప్ వోహ్రా అనే సోదరుడు ఉన్నాడు. ఇటీవల సందీప్ వోహ్రా వివాహం తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ కరిష్మా నాయుడుతో జరిగింది. పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
Sunny, who looked extremely hot in black & red, posed some sensuous looks along with husband Daniel, who also looked dapper. And Daniel moving his hand into wife's trouser make the picture even more enticing. And Sunny's caption on Twitter says - 'Awesome night'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu