ఫోర్న్ స్టార్ దెబ్బకు ఐశ్వర్య, కత్రినా వెనక్కి!
కలర్స్ ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 5 షో ద్వారా ఇండియాలో ఎంటరైన ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్...బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ లాంటి అగ్రతారలను సైతం వెనక్కి తోసేసింది. ఇంతకీ ఏ విషయంలో అనేగా మీ డౌట్. ఈవిడ ఈ ఘనత సాధించింది గూగుల్ సెర్చ్ లో. సన్నీ నటించిన బూతు సినిమా, బ్లూ ఫిలింస్, నగ్న చిత్రాలు చూసేందుకు చాలా మంది ఇండియన్స్ గూగుల్ పై ఎగబడుతున్నారు.
బిగ్ బాస్ షోలోకి ఆవిడ ఎంటరైనప్పటి నుంచి ఇండియాలోని అందరు సెలబ్రిటీలను దాటి యమ స్పీడుగా దాటేసింది సన్నీలియోన్. సన్నీ లియోన్ కోసం గూగుల్ లో వెతుకున్న వారిలో నోయిడా, భూపాల్, భువనేశ్వర్, లుథియాన, భోపాల్ వాసులు టాప్ 5లో ఉన్నారు.
ఈ బూతు భామ ఫాలోయింగ్ చూసిన బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ తను తీయబోయే సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసుకున్నాడు. బహుషా ...తన సినిమా ఎలా తగలబడ్డా ఆవిడను చూసేందుకైనా జనాలు థియేటర్లకు వస్తారని, అశ్లీల సన్నివేశాల్లో నటించే విషయమై సన్నీ మంచి కోఆపరేషన్ ఇస్తుందని అలా చేశాడు కాబోలు....!


Click it and Unblock the Notifications











