చీర కట్టింది, రవికె మరిచింది...అందాలతో కిర్రెక్కిస్తోంది!
ఇండియా మేగజైన్లపై సన్నీలియోన్ దర్శనం ఇవ్వడంతో ఇదే తొలి సారి. సినిమా తారలను నగ్నం, అర్థనగ్నం కవర్ పేజీపై చూపిస్తూ.....ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎఫ్‌హెచ్‌ఎం తాజాగా నసన్నీలియోన్‌ను హాట్ హాట్‌గా ప్రజెంట్ చేసింది. మే, 2012 ఎడిషన్‌పై తాజాగా ఈ హాట్ ఫోటో దర్శనం ఇచ్చింది.
బిగ్ బాస్ షో ద్వారా భారత్‌లో అడుగు పెట్టిన బాగా పాపులర్ అయిన సన్నీ....మెల్లిమెల్లిగా బాలీవుడ్‌లోనూ పాతుకు పోయేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆమె మహేష్ భట్ రూపొందిస్తున్న జిస్మ్2 చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో సన్నీలియోన్‌కు పాపులారిటీ పెరిగి పోవడంతో...ఈ శృంగార తారను తమ శృంగార ఉత్పత్తుల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి పలు కండోమ్ కంపెనీలు.
అలా అని సన్నీ రియల్ శృంగార చిత్రాల్లో నటించడం మానేసింది అనుకుంటే పొరపాటే......ఫోర్న్ చిత్రాల ద్వారానే తాను ఈ స్థాయికి ఎదిగానని, వేటిని వదిలినా వాటిని మాత్రం వదలను, తన ఫోర్న్ చిత్రాలను అభిమానించే వారు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు అంటోంది.


Click it and Unblock the Notifications












