వర్మపై.. శృంగార తార సన్నీలియోన్ కామెంట్స్
శృంగార సినిమాల తార సన్నీలియోన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. బిగ్ బాస్ 5 రియాల్టీ షోద్వారా భారతీయ వినోద రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌లో పలు సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. మహేష్ భట్ రూపొందిస్తున్న 'జిస్మ్2' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది కూడా. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన 'డిపార్ట్ మెంట్' చిత్రంలో సన్నీతో ఐటం సాంగు చేయించాలని ప్రయత్నించినప్పటికీ సన్నీ అతని ఆఫర్‌ను తిరస్కరించింది. తాజాగా వర్మ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో వ్యక్తిగా మారింది సన్నీ.
ఓ ఇంగ్లీష్ డైలీతో సన్నీ లియోన్ మాట్లాడుతూ....రామ్ గోపాల్ వర్మ మంచి వ్యక్తి, ఎప్పటికైనా అతని సినిమాలో ఐటం గర్ల్‌గా కాకుండా హీరోయిన్‌గా అవకాశం ఇస్తాడని ఆశిస్తున్నా. నాకు ఇప్పటికే చాలా బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి. సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నాను అంటోంది.
ఫోర్న్‌ను చిత్రాలను చట్టబద్దం చేయాలని వర్మ ఆ మద్య ప్రకటించిన నేపథ్యంలో....ఫోర్న్ స్టార్ అయిన సన్నీ వర్మపై ఇష్టాన్ని మరింత పెంచుకుంది. అందుకే వర్మను నైస్ గై అంటూ పొగిడేస్తోంది.


Click it and Unblock the Notifications











