»   » సన్నిలియోన్ పుట్టిన రోజు ఎలా జరుపుకుందంటే... (ఫొటోలు)

సన్నిలియోన్ పుట్టిన రోజు ఎలా జరుపుకుందంటే... (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నిన్నటి అడల్ట్ స్టార్..ఈ రోజు బాలీవుడ్ లో ఎదుగుతున్న హీరోయిన్...సన్నిలియోన్...34 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆమె పుట్టిన రోజు ని ఎలా జరుపుకోనుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. ముఖ్యంగా ఆమె అభిమానుల ట్వీట్స్ తో శుభాకాంక్షలతో ఆమె ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఆమె పుట్టిన రోజుని ...మస్త్ జాదే టీమ్ తో కలిసి జరుపుకుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆమె ఆ ఫొటోలను రీసెంట్ గా ట్విట్టర్ ద్వారా అప్ లోడ్ చేసి ఫ్యాన్స్ కు పండుగ చేసింది. అప్పటి వరకు సన్నీ లియోన్ అంటే ఎవరో తెలియని వారు...ఆమె ఒక సెక్స్ చిత్రాల తార అనే విషయం విషయం తెలియడంతో అంతా ఆశ్చర్య పోయారు. ఇంటర్నెట్లో ఆమె గతంలో నటించిన శృంగార చిత్రాలు చూసి భారీగా అభిమానులు ఏర్పడ్డారు. జిస్మ్-2, రాగిణి ఎంఎంఎస్ 2 లాంటి చిత్రాలతో ఆమెకు ఫాలోయింగ్ మరింత పెరిగింది.

2011లో బిగ్ బాస్ 5 అనే రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన సన్నీ లియోన్...అప్పట్లో హాట్ టాపిక్. ఆమె పోర్న్ స్టార్ కావడంతో అప్పట్లో ఆమె గురించి మీడియా చర్చ సాగింది. ఆ పరిణామాలు ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చి పెట్టాయి.

పుట్టిన రోజు ఫొటోలు...మీ కోసం స్లైడ్ షోలో...

బర్తడే కేక్ ని

బర్తడే కేక్ ని

రంజిత నంది,ప్రీతీష్ నంది కలిసి ఏర్పాటు చేసారు. వారుకు ధాంక్స్ చెప్తూ ఇదిగో ఈ ఫొటో తో ట్వీట్ చేసింది.

కేకు కట్ చేయటానికి ముందు

కేకు కట్ చేయటానికి ముందు

కేకు ని కట్ చేయటానికి ముందు సన్నిలియోన్ ఇలా రిలాక్స్ అవుతూ..ఫోన్ లో తన వాళ్లకు మెసేజ్ లు పంపుతూ..

అందరూ వచ్చేసారు

అందరూ వచ్చేసారు

తను అనుకున్నవాళ్లంతా వచ్చేసారు..ఇక కేకు కోయటమే ఆలస్యం..కత్తిపట్టుకుని రెడీగా ఉంది

ఇది మార్నింగ్ ...

ఇది మార్నింగ్ ...

పుట్టిన రోజు వేడుకలకు ముందు మార్నింగ్ ఆల్రెడీ ఓ కేకు కోసేసింది. తన సినిమాకు పనిచేసిన టీమ్ తో కలిసి

సర్ప్రైజ్

సర్ప్రైజ్

ఈ బర్తడే డిన్నర్ ని తన భర్త డానియల్ వైబర్ తో కలిసి..జరుపుకున్నాం.

ఏడ్చేసా

ఏడ్చేసా

నేను పుట్టిన రోజున మా అమ్మా,నాన్నా గుర్తు రావటంతో ఏడుపువచ్చేసి, ఏడ్చేసా...అప్పుడు డానియల్ ఓ కాండిల్ వెలిగించాడు

పూర్తిగా...

పూర్తిగా...

ప్రస్తుతం శృంగార చిత్రాలు చేయడం మానేసి పూర్తిగా బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి సారించింది సన్నీ లియోన్.

అమ్మో..ఎన్నో

అమ్మో..ఎన్నో

ఇప్పటి వరకు ఆమె 42 శృంగార చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు, 41 సెక్స్ చిత్రాల్లో నటించింది.

పెళ్లి...

పెళ్లి...

సన్నీ లియెన్ డేనియల్ వెబర్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

అంతకుముందు..

అంతకుముందు..

అయితే అంతకు ముందు ఆమె మాట్ ఎరిక్సన్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది. 2007 వరకు డేటింగ్ చేసిన వారు 2008లో విడిపోయారు.

అసలు పేరు

అసలు పేరు

సన్నీ లియోన్ పంజాబీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఆమో అసలు పేరు కరన్జీత్ కౌర్ వోహ్రా. కెనడాలో సెటిలైన పంజాబీ ఫ్యామిలీలో సన్నీ లియోన్ జన్మించింది

అనుకోకండా...

అనుకోకండా...

అడల్ట్ ఫిల్మ్ స్టార్ అవుతానని సన్నీ లియోన్ అసలు అనుకోలేదు. ఈ రంగంలోకి రాక ముందు ఆమె పెడియాట్రిక్ నర్స్ కోర్సు చదివింది. తన 19వ ఏట ఆమె అడల్ట్ చిత్రరంగంలోకి ప్రవేశించింది.

 బేకరీలోనూ

బేకరీలోనూ

అడల్ట్ చిత్రాల్లోకి రాక ముందు సన్నీ లియోన్ జర్మన్ బేకరీలో కూడా పని చేసింది.

మొదట్లో..

మొదట్లో..

సన్నీ లియోన్ మొదట్లో లెస్బియన్ అడల్ట్ చిత్రాల్లో మాత్రమే నటించేది.

తొలిగా...

తొలిగా...

ఆమె పురుషుడితో కలిసి చేసిన తొలి అడల్ట్ చిత్రం మాట్ ఎరిక్సన్ అనే వ్యక్తితో. ఇద్దరూ కలిసి కొంతకాలం డేటింగ్ చేయడంతో పాటు పలు అడల్ట్ చిత్రాల్లో నటించారు. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే వీరి వ్యవహారం పెళ్లి వరకు

అలా...

అలా...

బాలీవుడ్ ఎంట్రీ 2011లో బిగ్ బాస్ షో ద్వారా ఇండియాకి పరిచయమైన ఆమో మహేష్ భట్ క్యాంపును ఆకర్షించింది. జిస్మ్-2 చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షో చేస్తున్న సమయంలో ఆమెను ‘కలియుగ్' అనే చిత్రంలో అతిథి పాత్ర కోసం సంప్రదించారు. అయితే ఆమె భారీగా ఫీజు డిమాండ్ చేసింది.

మొదటి ముద్దు..

మొదటి ముద్దు..

ఫస్ట్ కిస్ 11వ ఏటనే సన్నీ లియోన్ ఫస్ట్ కిస్ రుచి చూసిందట.

వర్జినిటీ...

వర్జినిటీ...

తన 16వ ఏట స్కూలు రోజుల్లోనే ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో శృంగారంలో పాల్గొని తన కన్యత్వాన్ని కోల్పోయింది.

డిమాండ్ ఎక్కువే

డిమాండ్ ఎక్కువే

సన్నీ లియోన్ నటించిన ‘రాగిణి ఎంఎంఎస్ 2' చిత్రం ఇటీవల విజయం సాధించడంతో ఆమెకు డిమాండ్ పెరిగింది.

రెండూనూ...

రెండూనూ...

సినిమాలు ఇటీవల సన్నీ లియోన్ నటించిన ‘ఏక్ పహెలీ లీలా', ‘కుచ్ కుచ్ లోచా హై' బాక్సాఫీసు వద్ద ఓ మోస్తరుగా నడిచాయి.

English summary
Sunny Leone the former adult movie star, who made her debut in Bollywood in 2012 with Jism 2, turns 34 and the team from her upcoming film Mastizaade was the first to wish Leone. The team surprised her with a birthday cake. She recently took to micro-blogging site Twitter to share pictures from the big day.
Please Wait while comments are loading...