హాట్ లేడీ కండోమ్ యాడ్ వీడియో విడుదల!
సన్నీ నగ్నంగా రత్రి క్రీడలో పాల్గొన్న వీడియోలు చూసిన వారిని ఈ కండోమ్ యాడ్ ఏమంత ఇంప్రెస్ చేయడం లేదు. పైగా ఇందులో కనీసం ఆమె అందాల ఆరబోత కూడా ఆకట్టుకునే రీతిలో లేదని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఇది శాంపిల్ వీడియా మాత్రమే అని, ఇంకా ఆమెపై రకరకాల యాంగిల్స్‌లో కండోమ్ యాడ్ ఫిల్మ్స్ చిత్రీకరించామని, ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని మ్యాన్ ఫోర్స్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియా ఎంటర్‌టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టిన సన్నీకి అనతికాలంలోనే ఫ్యాన్ పాలోయింగ్ తెగ పెరిగి పోయింది. ఆమె నటించిన సెక్స్ చిత్రాలు చూసే వారి సంఖ్య కూడా ఎక్కువయింది. దీంతో పలు కంపెనీలు కూడా ఆమెతో తమ ప్రొడక్టులకు ప్రచారం చేయించడానికి ముందుకు వస్తున్నాయి.
మ్యాన్ ఫోర్స్ కండోమ్ కంపెనీతో పాటు, సెల్ ఫోన్ల మార్కెట్లోకి కొత్తగా ఎంటరైన Chaze అనే కొత్త మొబైల్ కంపెనీ కూడా సన్నీ లియోన్ను ప్రాచార కర్తగా నియమించుకుంది. ప్రస్తుతం సన్నీ లియెన్ జిస్మ్ 2 అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే సన్నీకి కొందరు ఇండియన్ నిర్మాతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయట. మా సినిమాల్లో అవకాశాలు ఇస్తాం, భారీ రెమ్యూనరేషన్ ఇస్తాం, మాతో పొందుకు రావాలని కొందరు ప్రొడ్యూసర్లు అసభ్యంగా వ్యవహరిస్తున్నారట.


Click it and Unblock the Notifications












