సన్నీలియోన్ లైవ్ ఫర్ఫార్మెన్స్: హైదరాబాద్ లోనే, ఎప్పుడంటే....

సన్నీ హైదరాబాద్ వస్తోంది. అంతేకాదు డాన్స్ కూడా చేయబోతోంది. హైదరాబాద్ లో అక్టోబర్ 27న పి.ఎస్.వి గరుడ వేగ 126.18ఎం. ఆడియో వేడుక . డియో డియో అనే సాంగ్ కి లైవ్ పర్ ఫార్మెన్స్ ఇవ్వనుందట.

Recommended Video

సన్నీ లైవ్ ఫర్ఫార్మెన్స్ హైదరాబాద్ లోనే.. ఎప్పుడో తెలుసా ?

స‌న్నీ లియోన్‌.. ఇప్పుడు బాలీవుడ్‌లో ఆమె పెద్ద స్టార్‌. ఎప్పుడైతే స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్‌బాస్ సీజ‌న్ 5లో పార్టిసిపేట్ చేసిందో.. అప్ప‌టి నుంచీ ఆమె పేరు ఇండియ‌న్ ఆడియెన్స్‌కు తెలిసొచ్చింది. మ‌హేష్ భ‌ట్ త‌న సినిమాలో చాన్స్ ఇవ్వ‌డంతో స‌న్నీ ద‌శ తిరిగిపోయింది. అయితే ఆమె గ‌తంలో ఓ పోర్న్ స్టార్‌. ఇదే మొద‌ట్లో ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. నిజానికి ఎన్నో అవ‌మానాల‌ను కూడా ఎదుర్కుంది.

సన్నీ హైదరాబాద్ వస్తోంది

సన్నీ హైదరాబాద్ వస్తోంది

నెమ్మదిగా జనం ఆమెను నటిగా అంగీకరిస్తూ రావటంతో ఇప్పుడు సన్నీ మంచి డిమాండ్ ఉన్న నటిగా మారిపోయింది. అసలు సన్నీ మీద యూత్ అభిమానం ఎలా ఉందో మొన్నటికి మొన్న కేరళలో చూసాం కదా. ఇప్పుడు మన వంతు అన్నమాట ఔను సన్నీ హైదరాబాద్ వస్తోంది. అంతేకాదు డాన్స్ కూడా చేయబోతోంది....

 గరుడ వేగ

గరుడ వేగ

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ నటిస్తున్న గరుడ వేగలో చేసిన ఐటం సాంగ్ ఇప్పటికే దుమ్మురేపుతోంది. ఎల్బీ డబ్ల్యూ, రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు వంటి అద్భుత చిత్రాలు తెరకెక్కించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గరుడ వేగ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.

గరుడ వేగ అక్టోబర్ 27న

గరుడ వేగ అక్టోబర్ 27న

త్వరలోనే మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా, హైదరాబాద్ లో అక్టోబర్ 27న ఆడియో వేడుక జరపాలని టీం భావిస్తుంది. ఈ కార్యక్రమంలో సన్నీ.. డియో డియో అనే సాంగ్ కి లైవ్ పర్ ఫార్మెన్స్ ఇవ్వనుందట. మరి అభిమానులు సన్నీ లైవ్ పర్ ఫార్మెన్స్ చూసేందుకు సిద్ధం కండి. పి.ఎస్.వి గరుడ వేగ 126.18ఎం. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందగా, ఈ చిత్రంలో పూజా కుమార్, శ్రద్ధాదాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 కిషోర సహా

కిషోర సహా

జార్ణ్ అనే కరుడు గట్టిన విలన్ పాత్రలో కిషోర సహా నటిస్తున్నాడు. నాజర్, పోసాని , అలీ, పృధ్వీ, షియాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, చరణ్ దీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో, శ్రీ చరణ్ పాకాల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X