లిప్ కిస్ తో పిచ్చెక్కించిన సన్నీలియోన్, భర్తతో పబ్లిక్ గా, ప్రత్యేకత అదే!
శృంగార తార సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ నటి. అశ్లీల చిత్రాలలో నటిస్తున్న తరుణంలో సన్నీలియోన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకుంది. సన్నీలియోన్ కు కుర్రకారులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతలా సన్నిలియోన్ హవా ప్రస్తుతం బాలీవుడ్ లో కొనసాగుతోంది. శృంగార సన్నివేశాలు, రొమాంటిక్ చిత్రాలలో సన్నిలియోన్ కుర్రకారుని హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఐటెం సాంగులలో కూడా సన్నీ ఇటీవల పలు చిత్రాల్లో మెరిసింది.
తాజాగా సన్నీలియోన్ తన భర్త డానియల్ వెబర్ కు ఘాటుగా లిప్ కిస్సు పబ్లిక్ గా పెట్టేసింది. ఈ కిస్సుకు ఓ ప్రత్యేకత ఉంది. వారి 10 వ మ్యారేజ్ యానవర్సరీ సందర్భంగా సన్నీలియోన్ భర్తకు కిస్సు ఇచ్చింది. ఈ రొమాంటిక్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ పిక్ ని తెగ షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











