ఆమెకు రూ. 4కోట్లు తక్కువే అంటున్న రసికులు!
సన్నీ లియోన్. ప్రస్తుతం భారత్ లో రసిక, శృంగార అభిమానుల ఆరాధ్య తార. అప్పటి వరకు బి గ్రేడ్ సెక్స్ సినిమాలతో సరిపెట్టుకున్న ఇక్కడి వారంతా బిగ్ పుణ్యమా అని ...సన్నీ లియోన్ గురించి తెలుసుకుని, ఆమె నటించిన ఎ గ్రేడ్ సెక్స్ సినిమాలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సన్నీ డిమాండ్ ను ముందుగానే పసిగట్టిన బాలీవుడ్ నిర్మాతలు ఆమె ముందు క్యూ కడుతున్నారు. దీంతో సన్నీ కూడా రెమ్యూనరేషన్ భారీగానే పెంచేసింది. . తాజాగా ఆమె జిస్మ్-2 సినిమాలో నటించడానికి నాలుగు కోట్ల భారీ మొత్తానికి ఒకే చెప్పేసిందట ఈ బ్లూఫిల్మ్స్ తార. బిగ్ బాస్ కోసం ఇండియా వచ్చిన ఈమె మూడు సినిమాలకు ఓకే చేసుకుని తన సొంత దేశానికి పయనమయ్యింది. మళ్ళీ ఈ సినిమా షూటింగ్ కోసం ఇండియాకు రానుంది. సన్నీలియోన్ అందాలు చూపించే రేంజ్‌కు రూ.4 కోట్ల పారితోషికం ఇవ్వడం తక్కువే అంటున్నారు ఆమె రసక శృంగార అభిమానులు.
2003లో బిపాస, జాన్ అబ్రహం జంటగా వచ్చిన జిస్మ్ చిత్రానికి సీక్వెల్‌గా జిస్మ్-2ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడు జాన్-బిపాస ఆన్ స్క్రీన్‌పై రెచ్చిపోయి శృంగార రసాన్ని ఒలికించారు. ఇక జిస్మ్-2 చిత్రంలో ఏకంగా బ్లూఫిల్మ్ తార నటిస్తుందంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications












