మహేష్ బాబు దర్శకత్వంలో సన్నీలియోన్ ఐటం!
ప్రస్తుతం డబ్బులు సంపాదించడంలో బిజీగా ఉన్న సన్నీలియోన్ అటు కండోమ్ యాడ్‌లో ఇరగదీస్తుండటంతో పాటు, తన హాట్ ఫిల్మ్స్ చూడటానికి సూపర్ గా ఉపయోగ పడుతుంది అనే రేంజిలో సెల్ ఫోన్ కంపనీకి ప్రచారం చేస్తోంది. మరో వైపు గోవాలో జిస్మ్ 2 షూటింగులో వీలైనంత వరకు విప్పేసి హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం సన్నీ లియోన్ ఐటం సాంగులు చేయడానికి కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. 'ప్రేమ అడ్డ' అనే కన్నడ చిత్రంలో ఆమెను ఐటం గర్ల్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. కన్నడ దర్శకుడు మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడి నుంచి హీరోగా టర్న్ అయిన ప్రేమ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కృతి కర్భంద హీరోయిన్ గా నటిస్తోంది.
తమిళ సినిమా సుబ్రహ్మణ్యపురం చిత్రానికి రీమేక్‌గా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. మేక మురళి కృష్ణ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. 80ల్లోనాటి బ్యాక్ డ్రాప్‌తో ఈ చిత్రం సాగుతుంది. నిరుద్యోగం కారణం, ఇతర పరిస్థితుల కారణంగా ఐదుగురు స్నేహితులు హంతకులుగా ఎలా మారారు అనేది చిత్ర కథాంశం. నగ్నంగా శృంగార చిత్రాల్లో నటించే సన్నీలియోన్ తొలి సారి చేయబోతున్న ఐటం సాంగులో ఏ రేంజి విప్పి చూపిస్తుందో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications












