అది తాగి అదరగొట్టండి అంటున్న సన్నీలియోన్ (ఫోటోలు)
ముంబై : జిస్మ్-2 సినిమా హిట్టు కాక పోయినా....ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ అందాలకు మాత్రం మంచి గిరాకీని తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో ఆమె అందాల ప్రదర్శన తీరు చూసి శృంగార ప్రియులంతా ముక్కున వేలేసుకున్నారు. దీంతో సన్నీ లియోన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. ఆమెకు నటన రాక పోయినా....ఆమె అందాల ప్రదర్శనను నమ్ముకుని పెట్టుబడి పెట్టొచ్చనే భావనకు వచ్చారు చాలా మంది నిర్మాతలు.
తాజాగా ఆమెతో వ్యాపార ప్రకటనలు కూడా మొదలయ్యాయి. బాలీవుడ్ నటుడు సచిన్ జోషి XXX(త్రిపుల్ ఎక్స్) అనే ఎనర్జీ డ్రింక్ వ్యాపారం మొదలు పెట్టారు. సత్వర శక్తిని ఇచ్చే ఈ పానీయానికి ప్రచారం కల్పించడానికి సన్నీలియోన్‌ను ఎంచుకున్నాడు. ఈ డ్రింక్ తాగితే ఏ పనిలోనైనా అదరగొట్టొచ్చట. ముఖ్యంగా శృంగార క్రీడకు ఈ డ్రింక్ ఇచ్చే శక్తి మరింత తోడ్పడుతుందట.
అందుకే ఈ డ్రింకు బాగా పాపులర్ కావడానికి శృంగార సినిమాల తార సన్నీ లియోన్‌ను ప్రచార కర్తగా నియమించాడు సచిన్ జోషి. ఇందుకోసం ఆమెకు రూ. 1.5 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సన్నీ లియోన్ ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. షూటౌడ్ ఎట్ వడలా అనే సినిమాలో ఐటం సాంగు కూడా చేసింది.

త్రిపుల్ ఎక్స్ ఎనర్జీ డ్రింగ్ ప్రాచార కార్యక్రమంలో సన్నీ లియోన్, సచిన్ జోషి

ఈ ప్రచారం కోసం సన్నీకి రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించారట

సన్నీ లియోన్ ఈ ప్రచార కార్యక్రమానికి హాట్ సెక్సీ లుక్ తో హాజరైంది.

జిస్మ్-2 చిత్రం తర్వాత సన్నీ గ్లామర్ కు డిమాండ్ బాగా పెరిగింది.

త్రిపుల్ ఎక్స్ ఎనర్జీ డ్రింక్ యాజమాని సచిన్ జోషితో కలిసి సన్నీ లియోన్

సన్నీ లియోన్ హాట్ లుక్


Click it and Unblock the Notifications











