చావు అంచుల వరకు వెళ్లి ఎస్కేప్ అయిన సన్నీ లియోన్!
హైదరాబాద్: మరణం అంచుల వరకు వెళ్లి తృటిలో ప్రాణాలతో బయటపడితే.... ఎలా ఉంటుంది. తాజాగా సన్నీ లియోన్ కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ అనుభవాన్ని సన్నీ లియోన్ అభిమానులతో పంచుకుంది.
తాము విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని, తాము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నామని సన్నీ లియోన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో కూడా పోస్టు చేసారు.

ఫైలట్ వల్లే
తాము ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ వాతావరణం అనుకూలించని కారణంగా ప్రమాదానికి గురి కాబోయింది, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి తమను రక్షించాడని సన్నీ లియోన్ తెలిపింది.
మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతంలో
మహారాష్ట్రలోని ఓ మారుమూల ప్రాంతంలో విమానం క్రాష్ ల్యాండ్ అయిందని, ఇపుడు అంతా క్షేమంగా ఇంటికి వెళుతున్నామని చెబుతూ సన్నీ లియోన్ సెల్పీ వీడియో పోస్టు చేసింది. ఈ విమానంలో సన్నీ లియోన్ తో పాటు ఆమె భర్త డేనియల్ వెబర్, మరికొందరు ఉన్నారు.

నా కోరిలు తీర్చేందుకు ఒకడున్నాడు: స్టార్ హీరోల భార్యకు సన్నీ లియోన్ సందేశం!
సన్నీ లియోన్ ఎవరైనా స్టార్ హీరోతో కలిసి సినిమా చేస్తుందంటే... ఆ హీరోల భార్యలు ఆందోళనకు గురవుతున్నారట. ఈ విషయం తెలిసిన సన్నీ లియోన్ వారికి ఓ సందేశం పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సన్నీ లియోన్
సన్నీ లియోన్ కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర కథనాలు, హాట్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











